Tuesday TV Movies: నవంబర్ 24, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:41 AM
నవంబర్ 24, మంగళవారం.. టీవీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంది.
మంగళవారం బుల్లితెరపై వినోదాల సందడి!
నవంబర్ 24, మంగళవారం.. టీవీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంది. ఇంటిల్లిపాదినీ అలరించే సూపర్‌హిట్ సినిమాలు, ఆసక్తికరమైన కథా చిత్రాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? మీకు ఇష్టమైన సినిమాను ఎప్పుడు, ఏ ఛానల్‌లో చూడొచ్చో తెలుసుకోవాలంటే ఈ జాబితాపై ఓ లుక్కేయండి.
Nov 24, మంగళవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది మిస్‌ఫిట్స్ (The Misfits) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – రామదండు
రాత్రి 9.30 గంటలకు – అల్లుడు పట్టిన భరతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తరంగిణి
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – కార్తీక దీపం
రాత్రి 10.30 గంటలకు – కార్తీక దీపం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కారు దిద్దిన కాపురం
ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు – చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు – శివుడు శివుడు
రాత్రి 7 గంటలకు – ఆ (నాని)
రాత్రి 10 గంటలకు – టుక్ టుక్
మిడ్‌నైట్ 1 గంటకు – కారు దిద్దిన కాపురం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కోతల రాయుడు
సాయంత్రం 4.30 గంటలకు – పోలీస్ సిస్టర్స్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆది
మధ్యాహ్నం 3.30 గంటలకు – గ్యాంగ్ లీడర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – శూలం
తెల్లవారు జాము 4.30 గంటలకు – పోరంబోకు
ఉదయం 7 గంటలకు – భక్త కన్నప్ప
ఉదయం 10 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా
మధ్యాహ్నం 1 గంటకు – అజ్ఞాతవాసి
సాయంత్రం 4 గంటలకు – బావ బావమరిది
రాత్రి 7 గంటలకు – డమరుకం
రాత్రి 10 గంటలకు – మా ఆయన చంటిపిల్లాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – రాయుడు
ఉదయం 7 గంటలకు – ఐడెంటిటీ
ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రకంపనం
సాయంత్రం 6 గంటలకు – గేమ్ ఛేంజర్
రాత్రి 9 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్
అర్ధరాత్రి 12 గంటలకు – బంగార్రాజు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – బుజ్జిగాడు
మధ్యాహ్నం 4 గంటకు – సీతారామరాజు
మధ్యాహ్నం 9 గంటకు – జనతా గ్యారేజ్
రాత్రి 11 గంటలకు – జనతా గ్యారేజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కరెంట్
ఉదయం 7 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు – డాన్
మధ్యాహ్నం 12 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 3 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది
సాయంత్రం 6 గంటలకు – అఖండ
రాత్రి 9.30 గంటలకు – ఆదికేశవ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఒక్కడే
ఉదయం 5 గంటలకు – లవ్‌జర్నీ
ఉదయం 8 గంటలకు – అందాల రాక్షసి
ఉదయం 11 గంటలకు – సింధూరం
మధ్యాహ్నం 2 గంటలకు – మనీ మనీ మోర్ మనీ
సాయంత్రం 5 గంటలకు – జల్సా
రాత్రి 8 గంటలకు – లంబసింగి
రాత్రి 11 గంటలకు – అందాల రాక్షసి