Tuesday Tv Movies: Oct 06, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:18 PM
మంగళవారం (అక్టోబర్ 6) కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది.
మంగళవారం (అక్టోబర్ 6) కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ సినిమా చూడాలనుకునే వారికి రోజంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ ఉండదు. మరి ఈరోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? ఏ సమయంలో ప్రసారం కానుంది? పూర్తి వివరాలు ఇవిగో..
మంగళవారం, అక్టోబర్ 6 టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు –హై హీట్ (High Heat) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – రాజా
రాత్రి 9.30 గంటలకు – నేను పెళ్లికి రెడీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – చాలా బాగుంది
రాత్రి 10.30 గంటలకు – చాలా బాగుంది
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అక్త పెత్తనం చెల్లెలి కాపురం
ఉదయం 10 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – ఆమె
సాయంత్రం 4 గంటలకు – సారంగపాణి
రాత్రి 7 గంటలకు – మావిచిగురు
రాత్రి 10 గంటలకు – ఆవిరి
మిడ్‌నైట్ 1 గంటకు – అక్త పెత్తనం చెల్లెలి కాపురం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భలే బుల్లోడు
సాయంత్రం 4.30 గంటలకు – పొగ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కిక్
మధ్యాహ్నం 3.30 గంటలకు – శంఖం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు
తెల్లవారు జాము 4.30 గంటలకు – ప్రేమ తపస్సు
ఉదయం 7 గంటలకు – దొంగ
ఉదయం 10 గంటలకు – అపరేషన్ దుర్యోధన
మధ్యాహ్నం 1 గంటకు – దేవా
సాయంత్రం 4 గంటలకు – నాంది
రాత్రి 7 గంటలకు – ఇడియట్
రాత్రి 10 గంటలకు – బ్రహ్మచారి

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – హనుమాన్
ఉదయం 9 గంటలకు – మిరపకాయ్
మధ్యాహ్నం 3.30 గంటకు – సిద్ధు ఫ్రం శ్రీకాకుళం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కన్యా కుమారి
ఉదయం 7 గంటలకు – యువకుడు
ఉదయం 9 గంటలకు – 777 ఛార్లీ
మధ్యాహ్నం 12 గంటలకు – మార్గాన్
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – టాక్సీవాలా
రాత్రి 9 గంటలకు – నక్షత్రం
అర్ధరాత్రి 12 గంటలకు – మార్గాన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – తొలిప్రేమ
తెల్లవారుజాము 4 గంటలకు – స్వామి
ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర
రాత్రి 11 గంటలకు – ఫ్యామిలీ స్టార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
ఉదయం 9 గంటలకు – యముడికి మొగుడు
మధ్యాహ్నం 12 గంటలకు – పరుగు
సాయంత్రం 3 గంటలకు – అదుర్స్
సాయంత్రం 6 గంటలకు – మిర్చి
రాత్రి 9.30 గంటలకు – ది వారియర్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ప్రియా ప్రియతమా
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – ఒక్కడున్నాడు
ఉదయం 11 గంటలకు – కాలా
మధ్యాహ్నం 2 గంటలకు – సోలో
సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 8 గంటలకు – హుషారు
రాత్రి 11 గంటలకు – కాలా