Tuesday Tv Movies: June 16, మంగళవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:52 AM

ప్రతిరోజూ బుల్లితెర ప్రేక్షకులను అలరించేలా తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి.

Tv Movies

ప్రతిరోజూ బుల్లితెర ప్రేక్షకులను అలరించేలా తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. మంగళవారం కూడా కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ సినిమాల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – () (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి రాజా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన్న కోడ‌లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జోక‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌ల‌కు –భ‌ర‌త‌సింహా రెడ్డి

రాత్రి 7 గంట‌ల‌కు – ముద్దుల మేన‌ల్లుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – జోక‌ర్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రియ‌మైన నీకు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – రాయ‌న్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఛాలెంజ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – దండోరా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ప‌ట్టాభిషేకం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శివ‌కాశి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప‌ద్భాంద‌వుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – నీలాంబ‌రి

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఝుమ్మందినాదం

రాత్రి 7 గంట‌ల‌కు – జైల‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – దేవుడు

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – మజ్ను (అఖిల్‌)

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సామాన్యుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రోడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ర‌న్ బేబీ ర‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు – సీత‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – మాస్క్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ప్రియా ప్రియ‌త‌మా

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిన్న జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మెకానిక్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు – మ్యాస్ట్రో

మధ్యాహ్నం 2 గంట‌లకు – స‌త్యం ఐపీఎస్

సాయంత్రం 5 గంట‌లకు – యోగి

రాత్రి 8.30 గంట‌లకు – రాగ‌ల 24 గంట‌ల్లో

రాత్రి 11 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

Updated Date - Jun 15 , 2026 | 11:52 AM