Tuesday Tv Movies: ఏప్రిల్ 28, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:43 PM
ఏప్రిల్ 28, మంగళవారం రోజు టీవీ ముందుకు కూర్చోబోయే సినీ ప్రేక్షకులకు మంచి వినోదం సిద్ధంగా ఉంది.
ప్రముఖ తెలుగు ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు పలు జానర్లకు చెందిన సినిమాలు ప్రసారం కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ వరకు విభిన్న కథలతో మీ రోజు మొత్తాన్ని ఎంటర్‌టైన్ చేసేలా ఈ మూవీ లైన్‌అప్ ఉంది. మరి ఏ ఛానల్‌లో ఏ సమయానికి ఏ సినిమా వస్తుందో ఒకసారి లుక్ వేయండి.
మంగళవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది అంబుష్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – జగ్గు (కృష్ణంరాజు)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – గడుగ్గాయ్
రాత్రి 10 గంటలకు – భరతసింహా రెడ్డి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆడాళ్లా మజాకా
ఉదయం 10 గంటలకు – ప్రాణమిత్రులు
మధ్యాహ్నం 1 గంటకు – యమలీల
సాయంత్రం 4 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 7 గంటలకు – ఆదిత్య 369
మిడ్‌నైట్ 1 గంటకు – ఆడాళ్లా మజాకా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వీర
మధ్యాహ్నం 1 గంటకు – అంజి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శ్రీకారం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అలీబాబా 40 దొంగలు
ఉదయం 4.30 గంటలకు – బొబ్బిలి బ్రహ్మన్న
ఉదయం 7 గంటలకు – రాజు మహరాజు
ఉదయం 10 గంటలకు – దేవీ అభయం
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ ఆంజనేయం
సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు
రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు – కెప్టెన్ మిల్లర్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – మామన్
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 4.30 గంటలకు – బాబు బంగారం
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – త్రిపుర
ఉదయం 7 గంటలకు – బ్రహ్మోత్సవం
ఉదయం 9 గంటలకు – అఆ
మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్‌ఛేంజర్
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – రాబిన్‌హుడ్
రాత్రి 9 గంటలకు – తఢాఖా
మిడ్‌నైట్ 12 గంటలకు – గేమ్‌ఛేంజర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – దగ్గరగా దూరంగా
ఉదయం 3 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – ఓ బేబీ
రాత్రి 11.30 గంటలకు – ఓ బేబీ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – భజరంగీ
ఉదయం 9 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – మిస్టర్ బచ్చన్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 5 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – వీడింతే
ఉదయం 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ
మధ్యాహ్నం 2 గంటలకు – భామనే సత్యభామనే
సాయంత్రం 5 గంటలకు – కెవ్వుకేక
రాత్రి 7.30 గంటలకు – విక్రాంత్ రోనా
రాత్రి 11 గంటలకు – వీడింతే