Satuarday Tv Movies: మార్చి7, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:24 PM

మార్చి 7, శ‌నివారం.. వీకెండ్ సంద‌డిని పెంచేందుకు తెలుగు టీవీ ఛాన‌ళ్లు ప్రేక్ష‌కుల కోసం ఎన్నో సినిమాలు సిద్ధం చేశాయి.

Tv Movies

మార్చి 7, శ‌నివారం.. వీకెండ్ సంద‌డిని పెంచేందుకు తెలుగు టీవీ ఛాన‌ళ్లు ప్రేక్ష‌కుల కోసం ఎన్నో సినిమాలు సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ డ్రామాలు, కామెడీ చిత్రాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ సినిమా మజాను ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడు చూసేయండి.


మార్చి 7, శ‌నివారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అమెరిక‌న్‌ సీజ్‌ (హాలీవుడ్.. తెలుగు డ‌బ్బింగ్‌ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – లేడీస్ స్పెష‌ల్‌

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

రాత్రి 12 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మీ శ్రేయోభిలాషి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆడ‌ది

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉత్త‌మ ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రోటి క‌ప‌డా రొమాన్స్‌

సాయంత్రం 4 గంట‌లకు – ఎగిరే పావుర‌మా

రాత్రి 7 గంట‌ల‌కు – దొంగ‌మొగుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆడ‌ది

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ర‌ణం

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – ఎలా చెప్ప‌ను

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆస్థి మూరెడు ఆశ బారెడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – శ్రీ కృష్ణావ‌తారం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సీతాప‌తి సంసారం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీరాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప్రియ‌మైన నీకు

మధ్యాహ్నం 1 గంటకు – 7Th సెన్స్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – గుడుంబా శంక‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నా అల్లుడు

రాత్రి 10 గంట‌ల‌కు – వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చిరుత‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గేమ్‌ఛేంజ‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మున్నా

రాత్రి 10.30 గంట‌ల‌కు – వీర‌న్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – గేమ్‌ఛేంజ‌ర్‌

TV.jpg

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెండ్ అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అ ఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు – రావ‌ణాసుర‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీబీ జోడి ( రియాలిటీ షో)

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – బ‌ల‌గం

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాంబీ రెడ్డి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

రాత్రి 6 గంట‌ల‌కు – మ్యాడ్2

రాత్రి 8.30 గంట‌ల‌కు – స‌లార్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – షాక్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 7.30 గంట‌లకు –

రాత్రి 11గంట‌ల‌కు –

Updated Date - Mar 06 , 2026 | 06:25 PM