Today Monday Tv Movies: ఈరోజు (సోమవారం).. తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:14 AM
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఈరోజు కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.
వీకెండ్ ముగిసి సోమవారం వచ్చినా.. టీవీ ప్రేక్షకులకు వినోదానికి మాత్రం కొదవ లేదు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఈరోజు కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ తెలుగు, జీ సినిమాలు సహా ఇతర ఛానళ్లలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి లిస్ట్‌పై ఓ లుక్కేయండి.
సోమవారం తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు– స్టీపింగ్ డాగ్స్ (Seeping Dogs) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అంతస్తులు (అక్కినేని)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – రిక్షావోడు
రాత్రి 12 గంటలకు – రిక్షావోడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – సాంబయ్య
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నువ్విలా
ఉదయం 10 గంటలకు – నిర్ధొషి
మధ్యాహ్నం 1 గంటకు – ఆమె
సాయంత్రం 4 గంటలకు – అగ్గి రాముడు
రాత్రి 7 గంటలకు – జెబ్రా
రాత్రి 10 గంటలకు – పోలీస్ లాకప్
మిడ్‌నైట్ 1 గంటకు – నువ్విలా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నాగ దేవత
మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐల వ్ యూ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆత్మబంధం
సాయంత్రం 4.30 గంటలకు – వెల్కమ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 7 గంటలకు – అశోక చక్రవర్తి
ఉదయం 10 గంటలకు – జిల్
మధ్యాహ్నం 1 గంటకు – మామగారు
సాయంత్రం 4 గంటలకు – అజ్ఞాతవాసి
రాత్రి 7 గంటలకు – పవిత్రబంధం
రాత్రి 10 గంటలకు – వల్లభ
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – బోనాల జాతర (ఈవెంట్)
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – ఇంద్రుడు
ఉదయం 9 గంటలకు – విన్నర్
మధ్యాహ్నం 12 గంటలకు – ఊరు పేరు భైరవ కోన
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు
సాయంత్రం 6 గంటలకు –నా పేరు శివ
రాత్రి 9 గంటలకు – డీడీ రిటర్న్స్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 8 గంటలకు – రాజా రాణి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – మారన్
ఉదయం 9 గంటలకు – థగ్‌లైఫ్
మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్
సాయంత్రం 3 గంటలకు – పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు – మిర్చి
రాత్రి 9.30 గంటలకు – మార్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – ఏక లవ్యూడు
ఉదయం 11 గంటలకు – ఆరాధన
మధ్యాహ్నం 2.30 గంటలకు – చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
రాత్రి 11 గంటలకు – ఏక లవ్యూడు