Monday Tv Movies: సోమవారం, Oct 19.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:17 PM
సోమవారం వచ్చేసింది.. కొత్త వారాన్ని టీవీ సినిమాలతో సరదాగా ప్రారంభించాలనుకుంటున్నారా?
సోమవారం వచ్చేసింది.. కొత్త వారాన్ని టీవీ సినిమాలతో సరదాగా ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే తెలుగు ఛానళ్లలో అక్టోబర్ 19న ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. ఇంటిల్లిపాదీ కలిసి చూసేందుకు వీలైన చిత్రాలతో పాటు వినోదాన్ని పంచే సినిమాలు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సోమవారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? వాటి ప్రదర్శన సమయాలేంటి? పూర్తి వివరాలు చూసేయండి.
సోమవారం, Oct 19.. తెలుగు ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ద రెక్విన్ (The Requin) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – కరుణించిన కనకదుర్గ
రాత్రి 9.30 గంటలకు – మురారి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సారంగపాణి జాతకం
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – మ్యాడ్
రాత్రి 12 గంటలకు – మ్యాడ్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – కనకదుర్గ పూజా మహిమ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమ్మా దుర్గమ్మ
ఉదయం 10 గంటలకు – మంగమ్మ గారి మనవడు
మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు – యమలీల
రాత్రి 7 గంటలకు – మాయాబజార్
రాత్రి 10 గంటలకు – సుందరం మాష్టార్
మిడ్నైట్ 1 గంటకు – అమ్మా దుర్గమ్మ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొండవీటి దొంగ
సాయంత్రం 4.30 గంటలకు – యుద్ధం (తరుణ్)
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – జాతి రత్నాలు
మధ్యాహ్నం 3.30 గంటలకు – మధుర మీనాక్షి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – జీవన జ్యోతి
తెల్లవారు జాము 4.30 గంటలకు – బక్త కన్నప్ప
ఉదయం 7 గంటలకు – క్రిమినల్
ఉదయం 10 గంటలకు – త్రినేత్రం
మధ్యాహ్నం 1 గంటకు – ఆర్య2
సాయంత్రం 4 గంటలకు – అల్లరి మొగుడు
రాత్రి 7 గంటలకు – వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రాత్రి 10 గంటలకు – కార్తికేయ

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు – నువ్వులేక నేను లేను
సాయంత్రం 5 గంటలకు – ముకుంద
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – లీడర్
ఉదయం 7 గంటలకు – భాయ్
ఉదయం 9 గంటలకు – దమ్ము
మధ్యాహ్నం 12 గంటలకు – బ్యాండ్మేళం
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేయసి రావే నా పేరు శివ టిక్ టిక్ టిక్
సాయంత్రం 6 గంటలకు – నా పేరు శివ
రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్
అర్ధరాత్రి 12 గంటలకు – బ్యాండ్మేళం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఒక్కడే
తెల్లవారుజాము 4 గంటలకు – మొదటి సినిమా
మధ్యాహ్నం 3.30 గంటకు – డీజే టిల్లు
రాత్రి 11 గంటలకు – మార్క్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – పవిత్ర ప్రేమ
ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు – టక్ జగదీష్
మధ్యాహ్నం 12 గంటలకు – దురంధర్
సాయంత్రం 3 గంటలకు – ద గోష్ట్
సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఈ వయసులో
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – గజేంద్రుడు
ఉదయం 11 గంటలకు – మా ఊళ్లో మహాశివుడు
మధ్యాహ్నం 2 గంటలకు – రైల్
సాయంత్రం 5 గంటలకు – ధర్మయోగి
రాత్రి 8 గంటలకు – ఇంకొక్కడు
రాత్రి 11 గంటలకు – గజేంద్రుడు