Thursday Tv Movies: జూన్ 25, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 02:04 PM
గురువారం రోజున తెలుగు ప్రేక్షకుల కోసం పలు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇంట్లోనే వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.
గురువారం రోజున తెలుగు ప్రేక్షకుల కోసం పలు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇంట్లోనే వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలతో టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఏ సమయానికి ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.
గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్లాక్ డెమెన్ (Black Demon) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – కోరుకున్న ప్రియుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అడవిదొంగ
రాత్రి 12 గంటలకు – ఆయనకి ఇద్దరు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – విజేత విక్రమ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – న్యాయం కావాలి
ఉదయం 10 గంటలకు – పోరాటం
మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు
సాయంత్రం 4 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ
రాత్రి 7 గంటలకు – సూర్యవంశం
మిడ్‌నైట్ 1 గంటకు – న్యాయం కావాలి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పందెం కోడి2
మధ్యాహ్నం 3.30 గంటలకు –ఘరానా మొగుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సీతా రామయ్య గారి మనువరాలు
సాయంత్రం 4.30 గంటలకు – వెన్నెల
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కృష్ణార్జునులు
ఉదయం 4.30 గంటలకు –బ్రహ్మనాయుడు
ఉదయం 7 గంటలకు – బలరాం
ఉదయం 10 గంటలకు – శైలజా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు – వరుడు
సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్డు
రాత్రి 7 గంటలకు – సైరా నరసింహా రెడ్డి
రాత్రి 10 గంటలకు – నీకే మనసిచ్చాను
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – అహ నా పెళ్లంట
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం
సాయంత్రం 6 గంటలకు – గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం
రాత్రి 9 గంటలకు – డిమాంటే కాలనీ2
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – లవ్‌లీ
ఉదయం 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – పోకిరి
అర్థరాత్రి 12 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఫోర్ తొజిల్
ఉదయం 7 గంటలకు – వీడింతే
ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 2.30 గంటలకు – లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే
రాత్రి 9 గంటలకు – జయ జానకీ నాయక
రాత్రి 12 గంటలకు – కల్పన
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 11 గంటలకు – పక్కా కమర్షియల్
మధ్యాహ్నం 2 గంటలకు – ఏ ఫిల్మ్ బై అరవింద్
సాయంత్రం 4.30 గంటలకు – గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు – ఇంకొక్కడు
రాత్రి 11 గంటలకు – పక్కా కమర్షియల్