Thursday Tv Movies: జూలై 09, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 02:58 PM

ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసమే.

Tv Movies

ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసమే. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, సూపర్‌హిట్ చిత్రాలు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ప్రసారం కానున్నాయో ఒకే చోట చూసేయండి.


గురువారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - టిల్ డెత్‌ (TILL DEATH) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నీ స్నేహం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌స‌రా బుల్లోడు

రాత్రి 12 గంట‌ల‌కు – ద‌స‌రా బుల్లోడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దొంగగారు స్వాగ‌తం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాబు (శోభ‌న్ బాబు)

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హాత్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బేబీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

రాత్రి 7 గంట‌ల‌కు – జ్యోతి

మిడ్‌నైట్ 1 గంట‌కు – బాబు (శోభ‌న్ బాబు)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గంగోత్రి

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ర‌భ‌స‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆరుగురు ప‌తివ్ర‌తలు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – విచిత్ర ప్రేమ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – బెబ్బులి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – దొరికితే దొంగ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లి పుస్త‌కం

ఉద‌యం 10 గంట‌ల‌కు – కెమెరామెన్ గంగ‌తో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌న‌సున్నోడు

రాత్రి 7 గంట‌ల‌కు – దేశ‌ముదురు

రాత్రి 10 గంట‌ల‌కు – శ్రీకారం

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 4 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంద్రుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాక్ష‌సి

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్నేహం కోసం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నెక్ట్స్‌ నువ్వే

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివ‌లింగ

రాత్రి 9 గంట‌ల‌కు – సికింద‌ర్‌

రాత్రి 12 గంట‌ల‌కు – కిష్కింద‌పురి

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖైదీ నం 150

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఝాన్సీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – తూటా

ఉద‌యం 9 గంట‌ల‌కు – లైగ‌ర్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మ్యాడ్ 2

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – పోలీసోడు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సింహ‌మంటి చిన్నోడు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – బెట్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – భ‌ద్ర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌ల్లెటూరి మొన‌గాడు

ఉద‌యం 11 గంట‌లకు – సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – బ‌ల్లెం

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌లకు – హుషారు

రాత్రి 11 గంట‌ల‌కు – సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

Updated Date - Jul 08 , 2026 | 03:22 PM