Thursday Tv Movies: మార్చి 5, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:29 AM

మార్చి 5, గురువారం.. ఇంటి దగ్గరే ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న సినీప్రియులకు టీవీ ఛానళ్లు మంచి విందు సిద్ధం చేశాయి.

Tv Movies

మార్చి 5, గురువారం.. ఇంటి దగ్గరే ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న సినీప్రియులకు టీవీ ఛానళ్లు మంచి విందు సిద్ధం చేశాయి. పాత హిట్‌ల నుంచి కొత్త తరహా కథల వరకు విభిన్న జానర్ల చిత్రాలు చిన్న తెరపై సందడి చేయనున్నాయి. కుటుంబంతో కూర్చొని ఆస్వాదించదగ్గ భావోద్వేగ కథలు, నవ్వులు పూయించే కామెడీలు, ఉత్కంఠ రేపే యాక్షన్ సినిమాలు ఈరోజు ప్రసార జాబితాలో చోటు చేసుకున్నాయి. మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.


మార్చి 5, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం

రాత్రి 9 గంట‌ల‌కు – వివ‌రాలు లేవు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – బేబీ

రాత్రి 10.30 గంట‌ల‌కు – బేబీ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పెళ్లి కానుక‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – దేవ (శ్రీహ‌రి)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంటీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – అప్పు చేసి ప‌ప్పుకూడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సింహాద్రి

సాయంత్రం 4 గంట‌లకు – మ‌హా న‌గ‌రంలో మాయ‌గాడు

రాత్రి 7 గంట‌ల‌కు – చిట్టి త‌మ్ముడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – అంటీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బావ‌గారు బాగున్నారా

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – బాద్ షా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కుంతీపుత్రుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – క‌థ‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రైడ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అమ్మోరు

మధ్యాహ్నం 1 గంటకు – డాన్ శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – దొంగ‌దొంగ‌ది

రాత్రి 7 గంట‌ల‌కు – అల్లుడా మ‌జాకా

రాత్రి 10 గంట‌ల‌కు – శ్రీకారం

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స‌ర్దార్

ఉద‌యం 9 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌జాకా

ఉద‌యం 7 గంట‌ల‌కు – గీతా ఛ‌లో

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల జ‌మిందార్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివ‌లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాహు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – క‌ణం

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – ధైర్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – సాహసం

ఉద‌యం 9 గంట‌ల‌కు –S/O స‌త్య‌మూర్తి

రాత్రి 11 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌వాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎక్‌స్ట్రార్డిన‌రీ మ్యాన్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌లార్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ప్లై

రాత్రి 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9 గంట‌ల‌కు – సింగం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – సింధుభైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – హ్యాపీ హ్యాపీగా

ఉద‌యం 11 గంట‌లకు – క‌ర్త‌వ్యం

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఏ మంత్రం వేశావే

సాయంత్రం 5 గంట‌లకు – క‌ణ్మ‌ని రాంబో

Updated Date - Mar 04 , 2026 | 10:33 AM