Thursday Tv Movies: ఏప్రిల్ 16, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 02:39 PM
గురువారం మీ ఫేవరెట్ టీవీ ఛానెళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సూపర్ హిట్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి.
గురువారం ఎంటర్టైన్మెంట్‌కి సిద్ధంగా ఉండండి! మీ ఫేవరెట్ టీవీ ఛానెళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సూపర్ హిట్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి జానర్‌లో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.
Star Gold, Zee Cinema, Sony Max వంటి ప్రముఖ ఛానెళ్లలో బ్లాక్‌బస్టర్ సినిమాలు టెలికాస్ట్ అవుతుండగా, హాలీవుడ్ హిట్స్ కూడా కొన్ని ఛానెళ్లలో సందడి చేయనున్నాయి.ఇంకెందుకు ఆలస్యం… మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని, ఇంట్లోనే థియేటర్ అనుభూతిని ఆస్వాదించండి!
గురువారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ సప్తగిరి (DD Saptagiri)
ఉదయం 9 గంటలకు – బ్లాక్ డెమన్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్లాక్ డెమన్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – నిరీక్షణ (భాను చందర్)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ప్రేమకు వేళాయేరా
రాత్రి 12 గంటలకు – ప్రేమకు వేళాయేరా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బలరామ కృష్ణులు
రాత్రి 10 గంటలకు – ముద్దుల కృష్ణయ్య
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మా పెళ్లికి రండి
ఉదయం 10 గంటలకు – నిర్థోషి
మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు – కోదండ రాముడు
రాత్రి 7 గంటలకు – శుభాకాంక్షలు
మిడ్‌నైట్ 1 గంటకు – మా పెళ్లికి రండి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నేనున్నాను
మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పంచతంత్రం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – దశ తిరిగింది
ఉదయం 4.30 గంటలకు – అడవి రాముడు (Ntr)
ఉదయం 7 గంటలకు – వస్తాడు నా రాజు
ఉదయం 10 గంటలకు – మాస్టర్
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
సాయంత్రం 4 గంటలకు – ఒక్కడు చాలు
రాత్రి 7 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
రాత్రి 10 గంటలకు – విశాఖ ఎక్స్‌ప్రెస్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – దువ్వాడ జగన్నాధం
ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాంం రా
సాయంత్రం 4.30 గంటలకు – బెండు అప్పారావు
మిడ్‌నైట్ 12 గంటలకు – ప్రేమించుకుందాంం రా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – వకీల్‌సాబ్
ఉదయం 7 గంటలకు – డోరా
ఉదయం 9 గంటలకు – ఆయ్
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యా కుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ
సాయంత్రం 6 గంటలకు – బింబిసార
రాత్రి 9 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
మిడ్‌నైట్ 12 గంటలకు – కన్యా కుమారి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – అనేకుడు
ఉదయం 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – భీమ
సాయంత్రం 4 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 11.30 గంటలకు – భీమ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అయ్యారే
ఉదయం 7 గంటలకు – ది గ్యాంబ్లర్
ఉదయం 9 గంటలకు – రామ్ నగర్ బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – ది వారియర్
అర్థరాత్రి 12 గంటలకు – ఎంతవాడు గానీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – సింధు భైరవి
ఉదయం 5 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – రోజా
ఉదయం 11 గంటలకు – జోష్
మధ్యాహ్నం 2 గంటలకు – NGk
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – నిను వీడని నీడను నేనే
రాత్రి 11 గంటలకు – మాస్