Theater Releases: ఈ వారం.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:22 PM
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలైంది. విభిన్న కథాంశాలు, కొత్త కాంబినేషన్లు, ఆసక్తికరమైన కాన్సెప్ట్స్‌తో పలువురు దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలైంది. విభిన్న కథాంశాలు, కొత్త కాంబినేషన్లు, ఆసక్తికరమైన కాన్సెప్ట్స్‌తో పలువురు దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పెద్ద సినిమాల హడావిడి తక్కువగా ఉన్నప్పటికీ, కంటెంట్‌పై నమ్మకంతో వస్తున్న చిన్న చిత్రాలు ఈసారి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి ఈ వారం ఏ సినిమా ప్రేక్షకుల మనసు గెలుస్తాయో చూడాలి! 🎬
ఈ వారం.. థియేటర్ల సినిమాలు
Telugu
Pallichattambi Apr 9
Dacoit Apr 10
Diamond Dacoit Apr 10
LIK: Love Insurance Kompany Apr 10
Hindi
Dacoit Apr 10
Tamil
Pallichattambi Apr 9
Taxila Apr 10
Manithan Deivamagalam Apr 10
LIK: Love Insurance Kompany Apr 10
Malayalam
Pallichattambi Apr 9
Bharathanatyam 2 Mohiniyattam Apr 10
Kannada
Peter Apr 10
Kaada Apr 10
Terror Apr 10
Calendar Apr 10
Gangs of UK Apr 10
Chattisgarhi
Maya Dede Mayaru 2 Apr 10
Punjabi
Mitha Zehar Apr 10
Marathi
The Trap Apr 10
Bengali
Bibi Payra Apr 10