Theater Movies: ఈ వారం.. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో విడుదల కానున్న సినిమాల జాబితా
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:31 PM
ఈ వారం తెలుగు రాష్ట్రాల థియేటర్లలో కొత్త సినిమాల సందడి అంతకుమించి అనే రేంజ్‌లో ఉండనుంది.
ఈ వారం తెలుగు రాష్ట్రాల థియేటర్లలో కొత్త సినిమాల సందడి అంతకుమించి అనే రేంజ్‌లో ఉండనుంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పాటు విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఒకటి కాదు రెండు కాదు అర డజన్ సినిమాలు థియేటర్లకు వస్తుండగా అన్నీ కూడా మంచి ప్రాముఖ్యం ఉన్న చిత్రాలే కావడం గమనార్హం.
వాటిలో ఎపిక్, మహేంద్ర గిరి వారాహి, మారెమ్మ వంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు సర్ధార్ 2, మండాడి వంటి అనువాద చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు హాలీవుడ్ నుంచి పాల్ 2, బాలీవుడ్ నుంచి లాస్ట్ మాన్ ఇన్ టవర్ అనే సినిమాలు రిలీజ్ అవనున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాలేంటో ఓసారి చూసేయండి.
ఈ వారం.. థియేటర్ సినిమాల జాబితా
English
Fall 2: Deadpoint
Telugu
Sardar 2 Sep 10
Mandaadi Sep 10
Epic Sep 11
Maremma Sep 11
Mahendragiri Varahi Sep 11
Kannada
Video Sep 11
America America 2 Sep 11
Namma Range Rover Sep 11
Saalagaarara Sahakara Sangha Sep 11
Tamil
Sardar 2 Sep 10
Mandaadi
Demonte Colony 3 Sep 10
Reunion (2026) Sep 11
Malayalam
Aasha Sep 11
Ozhiyathe Sep 11
Amanushikam Sep 11
Pradhama Drishtiya Kuttakkar Sep 11
Assamese
Mahabahu: The Brahmaputra Sep 11
Deka Xoinyaxi (The Millennial Monks) Sep 11
Punjabi
Singh Vs Kaur 2 Sep 11

Bengali
Ghun Gaon Sep 11
Marathi
Bhata Sep 11
Jayanti 2 Sep 11
Gujarati
Pidha Pachhi Sep 11
Hindi
Last Man in Tower Sep 11
Haiwaan Sep 11
Odia
Dandakali Sep 11
Dahaan: The Evil Within Sep 11
Jadi: The Untold Side of If Sep 11