Theater Movises: ఈ వారం.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:47 AM
ఏప్రిల్ చివరి వారంతో పాటు మే మొదటి వారం సందర్భంగా పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలవుతోంది. ఏప్రిల్ చివరి వారంతో పాటు మే మొదటి వారం సందర్భంగా పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు యాక్షన్, డ్రామా, మాస్ ఎంటర్‌టైనర్ కథలతో రూపొందిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి.
ముఖ్యంగా తెలుగులో గాయపడ్డ సింహం (Gaayapadda Simham), సత్య జెట్ లీ (Jetlee), ధనుష్ కర (Kara)లతో పాటు కన్నడలో కేడీ డెవిల్ (KD: The Devil), మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ పాట్రియాట్ (Patriot), బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కుమారుడు జాయేద్ ఖాన్, సాయి పల్లవిలు నటించిన ఏక్ దిన్ (Ek Din) వంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీ లవర్స్‌కు థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది.
ఈ వారం.. థియేటర్ సినిమాలు
Telugu
Jetlee May 1
Kara Apr 30
O Thandri Katha May 1
GaayaPadda Simham May 1
Patriot May 1
Oka Roju May 1
Tamil
Kara Apr 30
Patriot May 1
Oru Naal May 1
Nooru Sami May 1
Hindi
Kara Apr 30
Patriot May 1
Ek Din May 1
Raja Shivaji May 1
Jaan Abhi Baaki Hai May 1
Pankh Hote To Udd Jate May 1

Malayalam
Patriot May 1
Kannada
KD Apr 30
English
The Devil Wears Prada 2 May 1
Marathi
Raja Shivaji May 1
Konkani
Vaganso Khel May 1
Chattisgarhi
Prem Rog May 1
Gujarati
Dhabkaaro May 1
Punjabi
Pitt Siyapa May 1
Odia
Mantra Muugdha May 1
Bengali
Pratyabartan May 1
Nepali
Paran May 1