Sunday Tv Movies: April 26, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 08:53 PM
ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో స్పెషల్ లైన్‌అప్‌ను సిద్ధం చేశాయి.
ఏప్రిల్ 26, ఆదివారం… పూర్తి రిలాక్స్ డే! వారం మొత్తం బిజీగా గడిపిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్ గడపాలంటే టీవీ ముందు కూర్చోవడమే బెస్ట్ ప్లాన్. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో స్పెషల్ లైన్‌అప్‌ను సిద్ధం చేశాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ సినిమాల వరకు అన్ని రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ది రాజా సాబ్ (The Raja Saab), నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari), అఖండ 2 (Akhanda 2), మిడిల్ క్లాస్ (Middle Class), హయ్ నాన్న (Hi Nanna) సినిమాలు ప్రసారం కానుండటం మరింత హైలైట్. మరి ఆలస్యం ఎందుకు… ఈ ఆదివారం టీవీలో వచ్చే సినిమాల పూర్తి జాబితాపై ఓ లుక్ వేయండి! 📺🍿
ఆదివారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అల్లరి ప్రియుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
సాయంత్రం 6 గంటలకు – నారీ నారీ నడుమ మురారి (వరల్డ్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – ప్రేమ సందడి
సాయంత్రం 6.30 గంటలకు – భక్త తుకారం
రాత్రి 10 గంటలకు – గుండా
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రమీలార్జునీయం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కారు దిద్దిన కాపురం
ఉదయం 10 గంటలకు – ఆడజన్మ
మధ్యాహ్నం 1 గంటకు – శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు – చంటబ్బాయ్
రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు
మిడ్‌నైట్ 1 గంటకు – కారు దిద్దిన కాపురం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – ఆంధ్రావాలా
ఉదయం 9 గంటలకు – బీస్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – వర్షం
మధ్యాహ్నం 3.30 గంటలకు – హాయ్ నాన్న
సాయంత్రం 6 గంటలకు – అల వైకుంఠపురంలో
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భక్త ప్రహ్లాద
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – సంతోషీమాత వ్రత మహాత్యం
ఉదయం 4.30 గంటలకు – కొత్త అల్లుడు
ఉదయం 7 గంటలకు – కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు
ఉదయం 10 గంటలకు – బంగారం
మధ్యాహ్నం 1 గంటకు – బావగారు బాగున్నారా
సాయంత్రం 4 గంటలకు – నాయకి
రాత్రి 7 గంటలకు – నాగ
రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – రోషగాడు
ఉదయం 9 గంటలకు – మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 1 గంటకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
మధ్యాహ్నం 3 గంటలకు – గీతా గోవిందం
సాయంత్రం 5.30 గంటలకు – అఖండ2
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆట

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ప్రేమ విమానం
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – కింగ్‌స్టన్
మధ్యాహ్నం 12 గంటలకు – అతడు
మధ్యాహ్నం 3 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – చీకటి
మిడ్‌నైట్ 12 గంటలకు – భగీరథ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – కరెంట్
ఉదయం 4 గంటలకు – వివేకం
ఉదయం 8 గంటలకు – రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 1 గంటకు – కుబేర
సాయంత్రం 4 గంటలకు – శుభం
సాయంత్రం 5.30 గంటలకు – ది రాజాసాబ్
రాత్రి 11.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు –
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 12 గంటలకు –
సాయంత్రం 3.30 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9.30 గంటలకు –
అర్థరాత్రి 12 గంటలకు –
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 5 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – మనమంతా
ఉదయం 11 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 2 గంటలకు – గౌతమ్ S.S.C
సాయంత్రం 5 గంటలకు – పక్కా కమర్షియల్
రాత్రి 8 గంటలకు – లవ్‌గురు
రాత్రి 11.30 గంటలకు – మనమంతా