Friday Tv Movies: మార్చి 20, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:15 PM
శుక్రవారం (ఈరోజు) వీకెండ్ వైబ్ మొదలయ్యే రోజు! థియేటర్లకు వెళ్లలేకపోయినా, ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తెలుగు టీవీ ఛానెల్స్ రెడీగా ఉన్నాయి.
శుక్రవారం (ఈరోజు) వీకెండ్ వైబ్ మొదలయ్యే రోజు! థియేటర్లకు వెళ్లలేకపోయినా, ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తెలుగు టీవీ ఛానెల్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్‌లో ఈ రోజు పలు హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. పాత క్లాసిక్స్ నుంచి మాస్ ఎంటర్‌టైనర్స్ వరకు వివిధ జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుందో ఓ లుక్ వేయండి! 🎬📺
శుక్రవారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – భలే దొంగలు (కృష్ణ)
రాత్రి 9 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కార్తీకదీపం
మిడ్‌నైట్ 12 గంటలకు – కార్తీకదీపం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మా నాన్నకి పెళ్లి
సాయంత్రం 6 గంటలకు – ఎమ్ ధర్మరాజు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బంధం
ఉదయం 10 గంటలకు – దీపావళి
మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – పెళ్లాడి చూపిస్తా
రాత్రి 7 గంటలకు – బాబు
మిడ్‌నైట్ 1 గంటకు – బంధం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మనం
మధ్యాహ్నం 3.30 గంటకు –ఘరానా మొగుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సింహాచలం

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – అదృష్ట జాతకుడు
ఉదయం 4.30 గంటలకు – దేవాలయం
ఉదయం 7 గంటలకు – కన్యాదానం
ఉదయం 10 గంటలకు – నీలాంబరి
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజరాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు – స్నేహితుడు
రాత్రి 7 గంటలకు – తమ్ముడు
రాత్రి 10 గంటలకు – తెనాలి
📺 జీ తెలుగు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – మల్లీశ్వరి
ఉదయం 9 గంటలకు – సంతోషం
మిడ్‌నైట్ 12 గంటలకు – సంతోషం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – బంగార్రాజు
ఉదయం 7 గంటలకు – మైఖెల్
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – ఆయలాన్
మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు – సరిపోదా శనివారం
రాత్రి 9 గంటలకు – ది స్మైల్ మ్యాన్
మిడ్‌నైట్ 12 గంటలకు –ఆయలాన్
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – కృష్ణ
రాత్రి 10.30 గంటలకు – అత్తారింటికి దారేది
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వెల్కం ఒబామా
ఉదయం 7 గంటలకు –బాపు
ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150
మధ్యాహ్నం 12 గంటలకు – బలగం
సాయంత్రం 3.30 గంటలకు – బరత్ అనే నేను
రాత్రి 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది గ్రాగన్
రాత్రి 9 గంటలకు – జయ జానకీ నాయక
మిడ్‌నైట్ 12 గంటలకు – బలగం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – యువరాజు
ఉదయం 11 గంటలకు –బుజ్జిగాడు
మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట
సాయంత్రం 5 గంటలకు –సప్తగిరి LLB
రాత్రి 7.30 గంటలకు – అందరివాడు
రాత్రి 11 గంటలకు – 90ML