Monday Tv Movies: అక్టోబర్ 26, సోమవారం టీవీ మూవీ షెడ్యూల్.. పూర్తి జాబితా ఇదే

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:59 PM

సోమవారం వచ్చేసింది.. పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి.

tv movies

సోమవారం వచ్చేసింది.. పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. ఇంటిల్లిపాదీ కలిసి చూసే కుటుంబ కథా చిత్రాలతో పాటు, నవ్వులు పంచే వినోదాత్మక సినిమాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ మూవీస్‌ బుల్లితెరపై చూస్తూ సందడి చేయొచ్చు. మరి ఈ సోమవారం (అక్టోబర్ 26) ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీకు నచ్చిన సినిమా ఏదో చూసి, మీ రోజును మ‌రింత‌ వినోదభరితంగా మార్చుకోండి.


సోమ‌వారం, తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వాంటెడ్ మాన్‌ (Wanted Man) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌మ‌యం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – అమ్మాయి కోసం

📺 ఈ టీవీ (E TV)

మధ్యాహ్నం 3 గంటల‌కు – అబ్బాయి గారు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అబ్బాయి గారు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవుడు మామ‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – భ‌ర‌త సింహారెడ్డి

సాయంత్రం 4 గంట‌ల‌కు – కిల్ల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

రాత్రి 10 గంట‌ల‌కు – బీరువా

మిడ్‌నైట్ 1 గంట‌కు – దేవుడు మామ‌య్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – చ‌ట్టంతో పోరాటం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – తోక‌లేని పిట్ట‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సై

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – మేజ‌ర్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – రాజ‌కోట ర‌హ‌స్యం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – యంగ్ ఇండియా

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొడుకు

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌ళ్యాణ రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – జేమ్స్ బాండ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆల్‌రౌండ‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర‌సింహుడు

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రియ‌మైన శ్రీవారు

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ధీరుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆకాశ‌మంతా

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మార్గ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

అర్ధరాత్రి 12 గంటలకు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – 143 ఐ మిస్‌యూ

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – బుజ్జిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (ఈవెంట్‌)

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ది ఘోష్ట్‌

రాత్రి 11 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మొద‌టి సినిమా

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖిలాడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 3 గంట‌ల‌కు – విరూపాక్ష‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – టిల్లు2

రాత్రి 9.30 గంట‌ల‌కు – సీత‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు –వీర‌బ‌ధ్రుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977 ఏం జ‌రిగింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆక్టోబ‌ర్‌2

ఉద‌యం 11 గంట‌లకు – నిను వీడ‌ని నీడ‌ను నేనే

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌హా ముదురు

సాయంత్రం 5 గంట‌లకు – ఫోర్ తోజిల్‌

రాత్రి 8 గంట‌లకు – ఆట అరంభం

రాత్రి 11 గంట‌ల‌కు – ఆక్టోబ‌ర్‌2

Updated Date - Oct 25 , 2026 | 05:05 PM