wednesday tv movies: బుధవారం తెలుగు టీవీ సినిమాలు.. ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందంటే?
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:53 PM
బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానల్లో ఏ సినిమా, ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.
బుధవారం వచ్చేసింది.. టీవీ ముందు కూర్చొని నచ్చిన సినిమాతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే తెలుగు టీవీ ఛానళ్లలో ఈ రోజు ప్రసారం కానున్న సినిమాల వివరాలు మీకోసమే. ఏ ఛానల్లో ఏ సినిమా వస్తోంది? మీకు ఇష్టమైన హీరోల చిత్రాలు ఎప్పుడు ప్రసారం కానున్నాయి? పూర్తి వివరాలతో బుధవారం తెలుగు టీవీ సినిమాల జాబితాను చూసేయండి.
బుధవారం.. TV ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఫైట్ ఫర్ ఫ్లైట్ (FIGHT OR FLIGHT) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – భార్యాభర్తలు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మనసులో మాట
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – గుండమ్మ కథ
రాత్రి 10.30 గంటలకు – గుండమ్మ కథ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – చట్టానికి కళ్లు లేవు
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు – రక్త సింధూరం
రాత్రి 7 గంటలకు – పెళ్లికాని పిల్లలు
రాత్రి 10 గంటలకు – ఛాంగురే బంగారు రాజా
మిడ్నైట్ 1 గంటకు – చట్టానికి కళ్లు లేవు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భారతంలో శంఖారావం
సాయంత్రం 4.30 గంటలకు – కుదిరితే కప్పు కాఫీ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వెంకీ
మధ్యాహ్నం 3.30 గంటలకు – రామ రామ కృష్ణ కృష్ణ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – మహా కవి కాళీదాసు
తెల్లవారు జాము 4.30 గంటలకు – అనురాగ దేవత
ఉదయం 7 గంటలకు – శ్రీ రామచంద్రులు
ఉదయం 10 గంటలకు – రెచ్చిపో
మధ్యాహ్నం 1 గంటకు – ఆ నలుగురు
సాయంత్రం 4 గంటలకు – స్వరాభిషేకం
రాత్రి 7 గంటలకు – బాద్ షా
రాత్రి 10 గంటలకు – ఓరి నీ ప్రేమ బంగారం కానూ

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – కాంతార 1
ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో
సాయంత్రం 5 గంటలకు – ఈనాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – అందాల రాముడు
ఉదయం 7 గంటలకు – బాలు
ఉదయం 9 గంటలకు – కంత్రి
మధ్యాహ్నం 12 గంటలకు – డ్యూడ్
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – శివాజీ
రాత్రి 9 గంటలకు – ఎజ్రా
అర్ధరాత్రి 12 గంటలకు – డ్యూడ్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
తెల్లవారుజాము 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 11 గంటలకు – లక్కీ భాస్కర్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ప్రేమఖైదీ
ఉదయం 7 గంటలకు – మారన్
ఉదయం 9 గంటలకు – అద్బుతం
మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట
సాయంత్రం 3 గంటలకు – మర్యాద రామన్న
సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 2
రాత్రి 9.30 గంటలకు – జనతా గ్యారేజ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – సూపర్ కౌబాయ్
ఉదయం 5 గంటలకు – భద్రమ్
ఉదయం 8 గంటలకు – ద్వారక
ఉదయం 11 గంటలకు – షాక్
మధ్యాహ్నం 2 గంటలకు – డాన్స్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు – కెవ్వు కేక
రాత్రి 8 గంటలకు – ఖాకీ సత్తా
రాత్రి 11 గంటలకు – ద్వారక