Tuesday Tv Movies: మంగళవారం, జూలై 28, తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:49 PM
మంగళవారం (జూలై 28) ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీ అభిమానుల కోసం తెలుగు టీవీ చానళ్లు మరోసారి సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.
మంగళవారం (జూలై 28) ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీ అభిమానుల కోసం తెలుగు టీవీ చానళ్లు మరోసారి సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ చిత్రాల నుంచి కుటుంబ కథా చిత్రాలు, కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ వరకు విభిన్న జానర్ల సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఏ చానల్‌లో ఏ సినిమా, ఎంత గంటకు టెలికాస్ట్ కానుందో ఒకసారి చూసేయండి.
మంగళవారం, జూలై 28.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్కై ఫైర్ (Sky Fire ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – న్యాయానికి సంకెళ్లు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – వంశానికొక్కడు
రాత్రి 10.30 గంటలకు – వంశానికొక్కడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – జోకర్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మీ శ్రేయోభిలాషి
ఉదయం 10 గంటలకు – బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ
సాయంత్రం 4 గంటలకు – తేజ
రాత్రి 7 గంటలకు – మాయా బజార్
మిడ్‌నైట్ 1 గంటకు – మీ శ్రేయోభిలాషి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి
మధ్యాహ్నం 3.30 గంటలకు – కిరాక్ పార్టీ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చిరుజల్లు
సాయంత్రం 4.30 గంటలకు – చందమామ కథలు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – గండికోట రహస్యం
ఉదయం 4.30 గంటలకు – ప్రేమ చేసిన పెళ్లి
ఉదయం 7 గంటలకు – రాజు మహారాజు
ఉదయం 10 గంటలకు – శ్వేతనాగు
మధ్యాహ్నం 1 గంటకు – నాగ
సాయంత్రం 4 గంటలకు – బాయ్స్
రాత్రి 7 గంటలకు – దేవుళ్లు
రాత్రి 10 గంటలకు – వీరభోగ వసంతరాయలు

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – రంగుల రాట్నం
ఉదయం 9 గంటలకు – ప్రేమించాను నిన్నే
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
సాయంత్రం 6 గంటలకు – తంత్ర
రాత్రి 9 గంటలకు –
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2గంటలకు – సీమ టపాకాయ్
తెల్లవారుజాము 4 గంటలకు – మన్యం పులి
ఉదయం 9 గంటలకు – సినిమా చూపిస్త మామ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వైజయంతి
ఉదయం 7 గంటలకు – ఓమ్
ఉదయం 9 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్
సాయంత్రం 3.30 గంటలకు – ఖైదీ నం 150
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 10 గంటలకు – అదుర్స్
రాత్రి 12 గంటలకు – మాస్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – ఆనంద్
ఉదయం 11 గంటలకు – డాన్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అరవింద్2
సాయంత్రం 5 గంటలకు – రైల్
రాత్రి 8 గంటలకు – ఎటో వెళ్లిపోయింది మనసు
రాత్రి 11 గంటలకు – ఆనంద్