Thursday Tv Movies: జూన్ 11,గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:49 PM

ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు గురువారం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు గురువారం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాలతో పాటు పాత క్లాసిక్స్ కూడా చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోండి మ‌రి.


గురువారం.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ్రైవ్ యాంగ్రీ (BEFORE I WAKE) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆశ‌ల‌సంద‌డి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – దొంగ మొగుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – దొంగ మొగుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – గాడ్సే

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌మ‌ద‌గ్ని

ఉద‌యం 10 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కిల్ల‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – దొంగ‌రాముడు అండ్ పార్టీ

రాత్రి 7 గంట‌ల‌కు – ప్ర‌మీలార్జునీయం

మిడ్‌నైట్ 1 గంట‌కు – జ‌మ‌ద‌గ్ని

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిక్

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – తేజ్ ఐ ల‌వ్ యూ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రేమికుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఏం బాబు ల‌డ్డూ కావాలా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అమాయ‌కుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నేను

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాగున్నారా

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆహ్వానం

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంట‌ల‌కు – లియో

రాత్రి 7 గంట‌ల‌కు – కాట‌మ‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – దేవుడు చేసిన మ‌న‌షులు

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుడిగాడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రంగ‌రంగ‌వైభ‌వంగా

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోష‌గాడు

రాత్రి 9 గంట‌ల‌కు – డోర‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 4 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

రాత్రి 12 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాద‌లిక్క నేర‌మిల్లై

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి2

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 10 గంట‌ల‌కు – సీతారామం

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పుణ్య దంప‌తులు

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతే పోనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – బాస్ ఐ ల‌వ్ యూ

ఉద‌యం 11 గంట‌లకు – మ‌న్యంపులి

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమ‌ఖైదీ

సాయంత్రం 5 గంట‌లకు – ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

రాత్రి 8 గంట‌లకు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌న‌సున మ‌న‌సై

Updated Date - Jun 10 , 2026 | 03:55 PM