Satuarday Tv Movies: May 16, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - May 15 , 2026 | 10:46 AM

ఈ శ‌నివారం (మే 16) తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది.

Tv Movies

ఈ శ‌నివారం (మే 16) తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. కొత్త హిట్స్ నుంచి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ వరకు పలు ఛానెళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు వరుసగా టెలికాస్ట్ కానున్నాయి. మీ ఫేవరెట్ హీరో సినిమా ఏ ఛానెల్‌లో, ఏ సమయంలో వస్తుందో తెలుసుకుని ముందుగానే మీ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. కుటుంబంతో కలిసి ఇంట్లోనే థియేటర్ అనుభూతిని అందించే శ‌నివారం టీవీ చిత్రాల పూర్తి షెడ్యూల్ ఇదే.


మే 16, శ‌నివారం.. టీవీ సినిమాల లిస్ట్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – THE MISFITS ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గుప్పెడు మ‌న‌సు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఖైదీ నం 786

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఖైదీ నం 786

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

రాత్రి 10 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

ఉద‌యం 10 గంట‌ల‌కు – చ‌క్ర‌ధారి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – అనుబంధం

మిడ్‌నైట్ 1 గంట‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లియో

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – వంశోద్ధార‌కుడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్లుడుగారు వ‌చ్చారు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బ్ర‌హ్మ లీల నార‌ద‌ గోల‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – చిన్నారి దేవ‌త‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – దొంగ అల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓయ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – చెక్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజ‌యేంద్ర వ‌ర్మ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తేజ్ ఐ ల‌వ్యూ

రాత్రి 7 గంట‌ల‌కు – రాముడొచ్చాడు

రాత్రి 10 గంట‌ల‌కు – నిరీక్ష‌ణ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – శ్రీమంతుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జాకా

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – మ‌జాకా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రెడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏ మాయ చేశావే

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ్ దే

మధ్యాహ్నం 12 గంట‌లకు – సిరాయ్ (Sirai)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పూజ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్రో

రాత్రి 9 గంట‌ల‌కు – దేవ‌దాస్

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రంగ్ దే

📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – క‌ల్స‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 11.30 గంట‌ల‌కు – ఖైదీ నం 150

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – హుషారు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌లార్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – కాంతార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 9 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

రాత్రి 12 గంట‌ల‌కు – షాక్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మొగుడ్స్ పెళ్లామ్స్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – వీర‌భ‌ద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 11 గంట‌లకు –ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 2 గంట‌లకు – క్ష‌ణ క్ష‌ణం

సాయంత్రం 5 గంట‌లకు – మ‌న్మ‌థుడు

రాత్రి 8 గంట‌లకు – జ‌ల్సా

రాత్రి 11 గంట‌ల‌కు – దెయ్యం

Updated Date - May 15 , 2026 | 10:51 AM