Monday Tv Movies: ఏప్రిల్ 13, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:08 PM

సోమవారం అంటే వర్క్‌డే అయినా.. సాయంత్రం వచ్చేసరికి చిన్న బ్రేక్ కావాలనిపిస్తుంది.

Tv Movies

సోమవారం అంటే వర్క్‌డే అయినా.. సాయంత్రం వచ్చేసరికి చిన్న బ్రేక్ కావాలనిపిస్తుంది. అలాంటి టైంలో టీవీలో వచ్చే సినిమాలు మూడ్‌ని కాస్త రిఫ్రెష్ చేస్తాయి. ఈ సోమవారం కూడా పలు ఛానెల్స్‌లో ఎంటర్‌టైనింగ్ సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్కేయండి!


సోమ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – స్వ‌ప్న సుంద‌రి(ANR)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఇల్లాలి కోరిక‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్లా ఉద్దీన్ అద్బుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – నిన్ను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌లకు – మువ్వ గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు

మిడ్‌నైట్ 1 గంట‌కు – నిన్ను చూడాల‌ని

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లోఫ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లి పుస్త‌కం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – రాజా ర‌మేశ్‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మ‌గ మ‌హారాజుమా ఇంటి మ‌హ‌రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంత‌రిక్షం

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేనికైనా రెడీ

మధ్యాహ్నం 1 గంటకు – కిక్‌2

సాయంత్రం 4 గంట‌ల‌కు – అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం

రాత్రి 7 గంట‌ల‌కు – వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – బాయ్స్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అంత కోప‌మా

ఉద‌యం 9 గంట‌ల‌కు –

tv.jpg

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అహా నా పెళ్లంట‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

మధ్యాహ్నం 12 గంట‌లకు – జై చిరంజీవ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు –

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 73 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌వ్య‌సాచి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – కాలా

ఉద‌యం 11 గంట‌లకు – వీఐపీ 2

మధ్యాహ్నం 2 గంట‌లకు – మిస్ట‌ర్ పెళ్లికొడుకు

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 8 గంట‌లకు – రాఘ‌వేంద్ర‌

రాత్రి 11 గంట‌ల‌కు – కాలా

Updated Date - Apr 12 , 2026 | 12:08 PM