Monday Tv Movies: జూన్‌ 1, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - May 31 , 2026 | 04:09 PM

జూన్‌ 1, సోమవారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో మరోసారి మీ ముందుకు వచ్చాం.

Tv Movies

జూన్‌ 1, సోమవారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో మరోసారి మీ ముందుకు వచ్చాం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ నుంచి మాస్‌ యాక్షన్‌ మూవీస్‌ వరకు పలు ప్రముఖ ఛానళ్లలో ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడు చూసేయండి.


జూన్‌1, సోమ‌వారం టీవీ ఛాన‌ళ్ల చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – SKYFIRE (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గాంధీ న‌గ‌ర్ రెండో వీధి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నేటి సిద్ధార్థ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉగాది

ఉద‌యం 10 గంట‌ల‌కు – వినోదం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌మ‌లీల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మౌన పోరాటం

రాత్రి 7 గంట‌ల‌కు – ఆడ‌ధే ఆధారం

రాత్రి 10 గంట‌ల‌కు - అన్వేషిప్పిన్ కండెతుమ్

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఉగాది

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భీష్మ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సీతార‌త్నం గారి అబ్బాయి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాం ఓ దొంగోడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – నాగుల చ‌వితి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శ్రీవారి చిందులు

ఉద‌యం 7 గంట‌ల‌కు – త్రినేత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ రామ‌చంద్రులు

మధ్యాహ్నం 1 గంటకు – లేత మ‌న‌సులు ( శ్రీ కాంత్‌)

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజు భాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నేనున్నాను

రాత్రి 10 గంట‌ల‌కు – చిరున‌వ్వుతో

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆల‌స్యం అమృతం

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ‌లాదూర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ధీరుడు

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ఆహా

ఉద‌యం 4 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కార్తీక‌దీపం

రాత్రి 11.30 గంట‌ల‌కు – విశ్వాసం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – ర‌క్త తిల‌కం

ఉద‌యం 9 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ధ‌మాకా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సింధూరం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఎవ‌రైనా ఎప్పుడైనా

ఉద‌యం 5 గంట‌ల‌కు – అవును

ఉద‌యం 8 గంట‌ల‌కు – దొంగ స‌చ్చినోళ్లు

ఉద‌యం 11 గంట‌లకు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నిన్నే పెళ్లాడ‌తా

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న‌

రాత్రి 8 గంట‌లకు – దూకుడు

రాత్రి 11 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

Updated Date - May 31 , 2026 | 04:09 PM