Tuesday Tv Movies: మార్చి 17, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:12 PM
మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో పలు హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పాటు క్లాసిక్ సినిమాలు కూడా ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జెమిని టీవీ, స్టార్ మా, జీ సినిమాలు, ఈటీవీ వంటి ఛానళ్లలో వచ్చే సినిమాల జాబితా మీ కోసం. టీవీ ముందు కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఆస్వాదించండి.
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణ గారి అబ్బాయి
రాత్రి 9 గంటలకు – వివరాలు లేవు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – వారసుడొచ్చాడు
మిడ్‌నైట్ 12 గంటలకు – వారసుడొచ్చాడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అక్క మొగుడు
రాత్రి 9 గంటలకు – అంతం కాదిది ఆరంభం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమ్మా దుర్గమ్మ
ఉదయం 10 గంటలకు – గుడిగంటలు
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు – తుంటరి
రాత్రి 7 గంటలకు – కృష్ణార్జున యుద్ధం
మిడ్‌నైట్ 1 గంటకు – అమ్మా దుర్గమ్మ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
మధ్యాహ్నం 3.30 గంటకు – చంటి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మిత్రుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – మూగ మనసులు
ఉదయం 4.30 గంటలకు – రూమ్‌మేట్స్
ఉదయం 7 గంటలకు – పెద్దమ్మ తల్లి
ఉదయం 10 గంటలకు – శంకర్ దాదా జిందాబాద్
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు తల్లి
సాయంత్రం 4 గంటలకు – టూ కంట్రీస్
రాత్రి 7 గంటలకు – డిక్టేటర్
రాత్రి 10 గంటలకు – తప్పు చేసి పప్పుకూడు
📺 జీ తెలుగు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – గీతా గోవిందం
ఉదయం 3 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నన్ను ఎవరూ ఆపలేరు
ఉదయం 7 గంటలకు – లండన్ బాబులు
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – నువ్వు లేక నేను లేను
సాయంత్రం 6 గంటలకు – డిమాంటే కాలనీ 2
రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్
మిడ్‌నైట్ 12 గంటలకు – కార్తికేయ2
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – నిన్ను కోరి
ఉదయం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
ఉదయం 9 గంటలకు – సలార్
రాత్రి 10.30 గంటలకు – సలార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – సత్యం సుందరం
ఉదయం 9 గంటలకు – జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు – వీరసింహా రెడ్డి
సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 6 గంటలకు – అమరన్
రాత్రి 9 గంటలకు – శుభం
మిడ్‌నైట్ 12 గంటలకు – ప్రేమఖైదీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – మనీ మనీ
ఉదయం 6 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – రాఘవేంద్ర
ఉదయం 11 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – యముడు
రాత్రి 7.30 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11గంటలకు – రాఘవేంద్ర