Sunday Tv Movies: April 12, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:10 PM

ఆదివారం.. ఇంట్లోనే ఎంజాయ్ చేసే రోజు! ఫ్యామిలీతో కూర్చొని టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సూపర్ హిట్ సినిమాలతో మీ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకోండి.

Tv Movies

ఆదివారం.. ఇంట్లోనే ఎంజాయ్ చేసే రోజు! ఫ్యామిలీతో కూర్చొని టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సూపర్ హిట్ సినిమాలతో మీ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకోండి. యాక్షన్ నుంచి ఎంటర్టైనర్ వరకు.. ఈ రోజు మీ కోసం సిద్ధంగా ఉన్న టీవీ సినిమాల జాబితా ఇక్కడ! 🎬📺


ఆదివారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – హై హీట్‌ (హాలీవుడ్ తెలుగు డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – డిటెక్టివ్ నార‌ద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – కోర్ట్‌

సాయంత్రం 6 గంట‌లకు – క‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – కోర్ట్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిత్ర భ‌ళారే విచిత్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ట‌క్క‌రిదొంగ‌

సాయంత్రం 6.30 గంట‌లకు – మ్యాడ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – బృందావ‌నం

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ్రీ రామాంజ‌నేయ యుద్దం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవాంత‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొడుకు దిద్దిన కాపురం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

సాయంత్రం 4 గంట‌లకు – కోకిల‌

రాత్రి 7 గంట‌ల‌కు – ద‌స‌రా బుల్లోడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – దేవాంత‌కుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – బాబీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – Mr ఫ‌ర్‌ఫెక్ట్‌

మధ్యాహ్నం 12 గంటల‌కు – జైల‌ర్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – భ‌ద్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రైనోడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – వైశాలి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – దేవుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – కోటికొక్క‌డు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శ్రావ‌ణ సంధ్య‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పందెం కోళ్లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – పైసా వ‌సూల్‌

మధ్యాహ్నం 1 గంటకు – ముఠామేస్త్రీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – డియ‌ర్ కామ్రేడ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – గోలీమార్‌

రాత్రి 10 గంట‌ల‌కు – శంక‌రాభ‌ర‌ణం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌న్యాకుమారి

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత‌డు

మధ్యాహ్నం 12.30 గంట‌లకు – కిష్కింద‌పురి

మధ్యాహ్నం 3 గంట‌లకు – జాబిల‌మ్మ అంత కోప‌మా

సాయంత్రం 6 గంట‌ల‌కు – శంబాల

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రంగ్ దే

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌కిలీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య‌పురం

మధ్యాహ్నం 12 గంట‌లకు – సాక్ష్యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్రూస్‌లీ

రాత్రి 9 గంట‌ల‌కు – డిటెక్టివ్ ఉజ్వ‌ల‌న్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – సికింద‌ర్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ధ‌మాకా

సాయంత్రం 4 గంట‌లకు – డీజే టిల్లు2

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పుష్ప‌2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదిపురుష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు –

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఎఫ్ 2

రాత్రి 9 గంట‌ల‌కు – కాంతార‌

మ‌ధ్య రాత్రి 12 గంట‌ల‌కు –

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 5 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 11 గంట‌లకు – దూసుకెళ‌తా

మధ్యాహ్నం 2 గంట‌లకు – ట‌క్ జ‌గ‌దీశ్‌

సాయంత్రం 5 గంట‌లకు – తెనాలి రామ‌కృష్ణ‌

రాత్రి 8 గంట‌లకు – అర్జున్‌

రాత్రి 11 గంట‌ల‌కు – సోలో

Updated Date - Apr 11 , 2026 | 12:10 PM