Sunday Tv Movies: April 05, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:19 AM
ఆదివారం వచ్చేసింది అంటే చాలు.. ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతూ మంచి సినిమాలు చూడాలనే మూడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.
ఆదివారం వచ్చేసింది అంటే చాలు.. ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతూ మంచి సినిమాలు చూడాలనే మూడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ రోజు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, కామెడీ.. ఇలా అన్ని జానర్లలో మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫుల్ డోస్ రెడీగా ఉంది. మరి ఆలస్యం ఎందుకు.. ఈ ఆదివారం మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి! 🎬📺
ఆదివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – సెయింట్ అండ్ సిన్నర్స్ (హాలీవుడ్ డబ్ తెలుగ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అల్లరి బుల్లోడు (నితిన్)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – జీబ్రా
సాయంత్రం 6 గంటలకు – కోర్ట్
రాత్రి 10.30 గంటలకు – జీబ్రా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – బృందావనం
మధ్యాహ్నం 12 గంటలకు – శుభాకాంక్షలు
సాయంత్రం 6.30 గంటలకు – కొడుకుదిద్దిన కాపురం
రాత్రి 10.30 గంటలకు – భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ కృష్ణమాయ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మౌనం
ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం
సాయంత్రం 4 గంటలకు – స్వాతి
రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం
మిడ్‌నైట్ 1 గంటకు – మౌనం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – బ్లేడ్ బాబ్జి
ఉదయం 9 గంటలకు – టెంపర్
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన
మధ్యాహ్నం 3.30 గంటలకు – డాడీ
సాయంత్రం 6 గంటలకు – రాజా
రాత్రి 9.30 – ఒకే ఒక జీవితం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పెళ్లి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – జ్వాల
ఉదయం 4.30 గంటలకు – భలే దొంగ
ఉదయం 7 గంటలకు – రాజా విక్రమార్క
ఉదయం 10 గంటలకు – మాయాజాలం
మధ్యాహ్నం 1 గంటకు – కళావతి
సాయంత్రం 4 గంటలకు – ఓరేయ్ రిక్షా
రాత్రి 7 గంటలకు – సూర్యుడు
రాత్రి 10 గంటలకు – హంట్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – అందాల రాముడు
ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – ఓదెల 2
సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
రాత్రి 10.30 గంటలకు – గాలివాన
అర్థరాత్రి 12 గంటలకు – బంగార్రాజు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – మిడిల్ క్లాస్ మెలోడీస్
ఉదయం 7 గంటలకు – వాసుకి
ఉదయం 9 గంటలకు – #సింగిల్
మధ్యాహ్నం 12 గంటలకు – మల్లీశ్వరి
మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి
సాయంత్రం 6 గంటలకు – ఎఫ్3
రాత్రి 9 గంటలకు – కోమలి
అర్థరాత్రి 12 గంటలకు – మల్లీశ్వరి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 4 గంటలకు – శుభం
సాయంత్రం 5.30 గంటలకు – పుష్ప2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – విశ్వం
మధ్యాహ్నం 12 గంటలకు – తమ్ముడు
సాయంత్రం 3 గంటలకు – సింగం
సాయంత్రం 6 గంటలకు – జయజానకీ నాయక
రాత్రి 9.30 గంటలకు – వినయ విధేయ రామా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 1.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – ఘటికుడు
ఉదయం 11 గంటలకు – శక్తి
మధ్యాహ్నం 2 గంటలకు – అనుభవవించు రాజా
సాయంత్రం 5 గంటలకు – మర్యాదరామన్న
రాత్రి 8 గంటలకు – మల్లన్న
రాత్రి 11 గంటలకు – ఘటికుడు