Wednesday Tv Movies: బుధ‌వారం, Aug 19.. టీవీ ఛాన‌ళ్ల‌లో సంద‌డి చేయనున్న తెలుగు సినిమాలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 10:56 AM

ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి.

tv movies

సినీ ప్రియులకు బుధవారం కూడా మంచి వినోదమే. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా ఇలా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి


బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల తెలుగు సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బాయ్ కిల్స్ వ‌ర‌ల్డ్‌ (Boy Kills World ) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అ ఆ ఇ ఈ

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖైదీ నం 786

రాత్రి 12 గంట‌ల‌కు – ఖైదీ నం 786

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఆనంద‌మానంద‌మాయే

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓసి నామ‌ర‌ద‌లా

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇద్ద‌రు అమ్మాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బొబ్బిలి వంశం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడు గారు

రాత్రి 7 గంట‌ల‌కు – క‌మిటీ కుర్రోళ్లు

రాత్రి 10 గంట‌ల‌కు – రాజా వారు రాణి వారు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఓసి నామ‌ర‌ద‌లా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ప‌వ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అమ‌ర‌దీపం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పెళ్లాం పిచ్చోడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మ‌నుషుల్లో దేవుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మా ఇంటిమ‌హారాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాహాస సామ్రాట్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బావ బావ‌మ‌రిది

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (శ్రీహ‌రి)

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఊస‌ర‌వెళ్లి

రాత్రి 10 గంట‌ల‌కు – గ‌జిని

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం5 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఘ‌ర్ష‌ణ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – డీడీ నెక్ట్స్‌ లెవ‌ల్‌

రాత్రి 9 గంట‌ల‌కు – న‌కిలీ

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 4 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కీడాకోల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ధ‌మాక‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – భీమ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఆద‌ర్శ‌వంతుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మంచి మ‌నిషి

ఉద‌యం 11 గంట‌లకు – అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – కాలా

సాయంత్రం 5 గంట‌లకు – యాక్ష‌న్ (విశాల్‌)

రాత్రి 8 గంట‌లకు – పొలిమేర‌2

రాత్రి 11 గంట‌ల‌కు – మంచి మ‌నిషి

Updated Date - Aug 18 , 2026 | 11:03 AM