Wednesday Tv Movies: ఏప్రిల్ 15, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:57 PM
బుధవారం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేలా వివిధ ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.
బుధవారం టీవీ ముందుకు వచ్చేసరికి ఇంట్లోనే థియేటర్ ఫీల్ వచ్చేస్తుంది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేలా వివిధ ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలిసిన ఈ రోజు టీవీ చిత్రాల లిస్ట్ మీ కోసం! 🎬📺
బుధవారం.. టీవీ చలన చిత్రాలు
📺 డీడీ సప్తగిరి (DD Saptagiri)
ఉదయం 9 గంటలకు – ఆర్కేడియన్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఆర్కేడియన్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – సమాజంలో స్త్రీ (సుమన్)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – సామాన్యుడు
రాత్రి 12 గంటలకు – సామాన్యుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తాళి
రాత్రి 10 గంటలకు – చుట్టాలబ్బాయి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – దేశ ద్రోహులు
ఉదయం 10 గంటలకు – శ్రీమంతుడు (అక్కినేని)
మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – బంగారు కుటుంబం
రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణావతారం
మిడ్‌నైట్ 1 గంటకు – మా ఆయన సుందరయ్య
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డిక్టేటర్
మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – మహా కవి కాళిదాస్
ఉదయం 4.30 గంటలకు – అఖండుడు (కృష్ణ)
ఉదయం 7 గంటలకు – ప్రేమ చదరంగం
ఉదయం 10 గంటలకు – దిల్
మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు
సాయంత్రం 4 గంటలకు – సీతా రామయ్య గారి మనుమరాలు
రాత్రి 7 గంటలకు – శంఖం
రాత్రి 10 గంటలకు – వీరభోగ వసంత రాయలు

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – జవాన్
ఉదయం 9 గంటలకు – శివలింగ
సాయంత్రం 4.30 గంటలకు – హైపర్
మిడ్‌నైట్ 12 గంటలకు – శివలింగ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – అన్నవరం
ఉదయం 7 గంటలకు – ముకుంద
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – వకీల్‌సాబ్
సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్
రాత్రి 9 గంటలకు – కాష్మోరా
మిడ్‌నైట్ 12 గంటలకు – గీతా గోవిందం
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 4 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు – కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
సాయంత్రం 3 గంటలకు – MCA
సాయంత్రం 6 గంటలకు – టిల్లు 2
రాత్రి 9.30 గంటలకు – భరత్ అనే నేను
అర్థరాత్రి 12 గంటలకు – మాస్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆక్టోబర్ 2
ఉదయం 5 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – కనుపాప
ఉదయం 11 గంటలకు – మాస్
మధ్యాహ్నం 2 గంటలకు – యమకంత్రి
సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 8 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11 గంటలకు – కనుపాప