Tuesday Tv Movies: మంగళవారం, Sep 01.. టీవీ తెలుగు సినిమాలు
ABN , Publish Date - Aug 31 , 2026 | 10:59 AM
సెప్టెంబర్ నెలకు ఆరంభమైన తొలి మంగళవారం రోజున తెలుగు టీవీ ప్రేక్షకులకు వినోదం రెట్టింపు కానుంది.
సెప్టెంబర్ నెలకు ఆరంభమైన తొలి మంగళవారం రోజున తెలుగు టీవీ ప్రేక్షకులకు వినోదం రెట్టింపు కానుంది. ఇంట్లోనే కూర్చొని మంచి సినిమా ఆస్వాదించాలని భావిస్తున్న వారికి ప్రముఖ ఛానళ్లు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి. మాస్ హీరోల బ్లాక్‌బస్టర్లు, కుటుంబ కథా చిత్రాలు, కామెడీ ఎంటర్‌టైనర్లు, భావోద్వేగ కథలతో కూడిన సినిమాలు రోజంతా సందడి చేయనున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా విభిన్న జానర్ల చిత్రాలు ప్రసారం కానుండటంతో టీవీ ప్రేక్షకులకు ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ డేగా మారనుంది. మరి సెప్టెంబర్ 1 మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓ లుక్కేద్దాం.
మంగళవారం.. సెప్టెంబర్1 టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్లాక్ లోటస్ (Black Lotus) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – వాన
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
సాయంత్రం 9.30 గంటలకు – దేవా
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 12 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 10.30 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అదిరింది గురు
ఉదయం 10 గంటలకు – ఇల్లాలి కోరికలు
మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు – తిమ్మరుసు
రాత్రి 7 గంటలకు – మోగ్లీ
రాత్రి 10 గంటలకు – కిరాయి రౌడీలు
మిడ్‌నైట్ 1 గంటకు – అదిరింది గురు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – రాముడు భీముడు
సాయంత్రం 4.30 గంటలకు – మిస్సింగ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సిటీమార్
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమంటే ఇదేరా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అంజలి ఐ లవ్ యూ
ఉదయం 4.30 గంటలకు – అమ్మ మీద ఒట్టు
ఉదయం 7 గంటలకు – దొంగ అల్లుడు
ఉదయం 10 గంటలకు – జెమిని (వెంకటేశ్)
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4 గంటలకు – రాజుభాయ్
రాత్రి 7 గంటలకు – యజ్ఞం
రాత్రి 10 గంటలకు – పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – బింబిసార
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – మోహిని
ఉదయం 9 గంటలకు – ఒంగోలుగిత్త
మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు – సైనికుడు
రాత్రి 9 గంటలకు –
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – స్వామి అయ్యప్ప
ఉదయం 4 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వైజయంతి
ఉదయం 7 గంటలకు – భాగమతి
ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్
సాయంత్రం 3 గంటలకు – ఐ (మనోహరుడు)
సాయంత్రం 6 గంటలకు – K-Ramp
రాత్రి 9.30 గంటలకు – బరత్ అనే నేను
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ప్రియా ప్రియతమా
ఉదయం 5 గంటలకు – వారసుడోచ్చాడు
ఉదయం 8 గంటలకు – కనుపాప
ఉదయం 11 గంటలకు – ది గ్యాంబ్లర్
మధ్యాహ్నం 2.30 గంటలకు – నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే
రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ
రాత్రి 11 గంటలకు – కనుపాప