Tuesday Tv Movies: మంగళవారం, జూలై 21, తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 10:00 AM

ఈ రోజు టీవీలో ఏ సినిమా చూడాలా అని ఆలోచిస్తున్నారా? మంగళవారం బుల్లితెరపై వినోదానికి కొదవలేదు.

tv movies

ఈ రోజు టీవీలో ఏ సినిమా చూడాలా అని ఆలోచిస్తున్నారా? మంగళవారం బుల్లితెరపై వినోదానికి కొదవలేదు. సినీ ప్రియులకు మంగళవారం కూడా మంచి వినోదం సిద్ధంగా ఉంది. తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్లలో స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ చిత్రాల నుంచి కుటుంబ సమేతంగా చూసే యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, సూపర్‌హిట్ సినిమాల వరకు పలు ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మ‌రి ఈ ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఓసారి చూసేయండి.


మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బంగారు బాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదిత్య 369

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లే మొగుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమ ప్ర‌యాణం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓ భార్య క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పోలీస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రేమ ప్ర‌యాణం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీర‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – పెళ్లాంతో ప‌నేంటి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఉల్లాసంగా ఉత్సాహంగా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా స్టైల్ నాదే

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – కాశి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – క‌నులుమూసినా నీవాయే

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాగ పౌర్ణ‌మి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఫిటింగ్ మాస్ట‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్‌లీడ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అంత‌రిక్షం

రాత్రి 7 గంట‌ల‌కు – శుభ‌ల‌గ్నం

రాత్రి 10 గంట‌ల‌కు – ఏమైంది ఈవేళ‌

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆహా నా పెళ్లంట

ఉద‌యం 9 గంట‌ల‌కు – మేము

మధ్యాహ్నం 12 గంట‌లకు – లైలా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భేతాళుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – కేజీఎఫ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – వాలిమై

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పార్కింగ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాంన‌గ‌ర్ బ‌న్నీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – యూ ట‌ర్న్‌

రాత్రి 12 గంట‌ల‌కు – ఆట ఆరంభం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2.30 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jul 20 , 2026 | 12:07 PM