Thursday Tv Movies: గురువారం, Aug 20.. టీవీ తెలుగు సినిమాల జాబితా
ABN , Publish Date - Aug 19 , 2026 | 02:51 PM
గురువారం బుల్లితెరపై తెలుగు సినిమాలతో సినీ ప్రియులకు మంచి వినోదం అందనుంది.
గురువారం బుల్లితెరపై తెలుగు సినిమాలతో సినీ ప్రియులకు మంచి వినోదం అందనుంది. ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో రోజంతా పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.
గురువారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – గోల్డా (GOLDA ) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – తాతయ్య ప్రేమలీలలు (చిరంజీవి)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కొదమసింహం
రాత్రి 12 గంటలకు – కొదమసింహం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తారకరాముడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అనుబంధం
ఉదయం 10 గంటలకు – వరలక్ష్మి వ్రత మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి
రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు
రాత్రి 10 గంటలకు – ఆరనిమంటలు
మిడ్‌నైట్ 1 గంటకు – అనుబంధం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – చిత్రలహరి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – డియర్ బ్రదర్
సాయంత్రం 4.30 గంటలకు – విరోధి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ముగ్గురు ముగ్గురే
ఉదయం 4.30 గంటలకు – తిరుగులేని మనిషి
ఉదయం 7 గంటలకు – షిరిడీ సాయిబాబా మహాత్యం
ఉదయం 10 గంటలకు – ఆంజనేయులు
మధ్యాహ్నం 1 గంటకు – జర్నీ
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన చంటిపిల్లాడు
రాత్రి 7 గంటలకు – అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు – హంట్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం5 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – మారేడుమిల్లి ప్రజానికం
ఉదయం 9 గంటలకు – 777 చార్లీ
మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – పూజ
రాత్రి 9 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 4 గంటలకు – స్వామి
ఉదయం 8 గంటలకు – జులాయి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – పోర్ తొజిల్
ఉదయం 7 గంటలకు – డాక్టర్ సలీం
ఉదయం 9 గంటలకు – యువరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – పరుగు
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 9.30 గంటలకు – సీత
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – సమురాయ్
ఉదయం 11 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 2.30 గంటలకు – భాగమతి
సాయంత్రం 5 గంటలకు – గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు – నిను వీడని నీడను నేనే
రాత్రి 11 గంటలకు – సమురాయ్