Sunday Tv Movies: జూన్‌ 28, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 09:51 AM

జూన్‌ 28, ఆదివారం రోజంతా ఇంట్లోనే కుటుంబంతో హాయిగా గడపాలనుకుంటున్నారా? అయితే మీ కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్‌హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

జూన్‌ 28, ఆదివారం రోజంతా ఇంట్లోనే కుటుంబంతో హాయిగా గడపాలనుకుంటున్నారా? అయితే మీ కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్‌హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్, క్లాసిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


ఆదివారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – () (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆరాధ‌న (ఎన్టీఆర్‌)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – పాపం ప్ర‌తాప్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – శ్రీ చిదంబ‌రం గారు

రాత్రి 12 గంట‌ల‌కు – పాపం ప్ర‌తాప్‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కృష్ణ ప్రేమ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌మ్మీ మీ ఆయ‌న వ‌చ్చాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఆదిత్య 369

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఘ‌టోత్క‌చుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – డ‌బ్బెవ‌రికి చేదు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాకీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – గోరంత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌న ఊరి పాండ‌వులు

రాత్రి 7 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణం

మిడ్‌నైట్ 1 గంట‌కు – జాకీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – రెడ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌ర్షం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంచ‌న 3

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – కౌస‌ల్య కృష్ణ‌మూర్తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – సంక్రాంతి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నేనే వ‌స్తున్నా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఆప్త‌మిత్రులు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – 16 డేస్

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవాల‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిరుజ‌ల్లు

మధ్యాహ్నం 1 గంటకు – అభిమ‌న్యుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – స‌దా మీ సేవ‌లో

రాత్రి 7 గంట‌ల‌కు – ఒక్క‌డు

రాత్రి 10 గంట‌ల‌కు – అప్పుచేసి పప్పుకూడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – లైలా

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 12 గంట‌లకు – శంభాల‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఒక రాజు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

tv.jpg

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బైర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాధం

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌బుల్ ఇస్మార్ట్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఘ‌ర్ష‌ణ (వెంక‌టేశ్‌)

సాయంత్రం 6 గంట‌ల‌కు – సాక్ష్యం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – స‌త్యం

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – RRR

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 10.30గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాక్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి2

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – సార్ మేడ‌మ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 9 గంట‌ల‌కు – కొత్త లోక‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – వెల్క‌మ్ ఒబామా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – కాలేజ్ డేస్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – ఉద‌య రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – కెవ్వు కేక

ఉద‌యం 11 గంట‌లకు – సినిమా చూపిస్తా మామ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – పాండువులు పాండ‌వులు తుమ్మెద‌

సాయంత్రం 4.30 గంట‌లకు – మాస్

రాత్రి 8 గంట‌లకు – ఎంత మంచివాడ‌వురా

రాత్రి 11 గంట‌ల‌కు – సినిమా చూపిస్తా మామ‌

Updated Date - Jun 27 , 2026 | 11:41 AM