Monday Tv Movies: జూన్ 15, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:40 PM
సోమవారం సెలవు రోజు కాకపోయినా, టీవీ ప్రేక్షకులకు మాత్రం వినోదానికి కొదవ ఉండదు.
సోమవారం సెలవు రోజు కాకపోయినా, టీవీ ప్రేక్షకులకు మాత్రం వినోదానికి కొదవ ఉండదు. పలు తెలుగు ఛానళ్లు కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ హిట్లు, డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మీకు నచ్చిన సినిమాలను ఎంచుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి. మరి ఈ సోమవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఏంటో చూసేయండి.
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – గ్రేట్ వైట్ (GREAT WHITE) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – బాల భారతం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – వంశానికొక్కడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు – ఆకలి రాజ్యం
మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు
సాయంత్రం 4 గంటలకు –పెళ్లీ పీటలు
రాత్రి 7 గంటలకు – శ్రీమంజునాథ
రాత్రి 10 గంటలకు – పోలీస్
మిడ్‌నైట్ 1 గంటకు – ఘటోత్కచుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మసూద
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సొమ్మొకడిది సోకు ఒకడిది
సాయంత్రం 4.30 గంటలకు – వైకుంఠపాళి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – బురిడి
ఉదయం 4.30 గంటలకు – తిరుపతి
ఉదయం 7 గంటలకు – అఆఇఈ
ఉదయం 10 గంటలకు – శంకర్ దాదా జిందాబాద్
మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ కావాలి
సాయంత్రం 4 గంటలకు – వీ
రాత్రి 7 గంటలకు – భద్రాచలం
రాత్రి 10 గంటలకు – తప్పుచేసి పప్పుకూడు

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా
ఉదయం 11 గంటలకు – స్నేహం కోసం
మధ్యాహ్నం 2.30 గంటలకు – తండేల్
సాయంత్రం 5.30 గంటలకు – అఖండ2
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – నన్ను ఎవరూ ఆపలేరు
మధ్యాహ్నం 12 గంటలకు – ఊరుపేరు భైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు – ఏజెంట్ భైరవ
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – దేవదాసు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – తొలిప్రేమ
ఉదయం 4 గంటలకు – కొత్త బంగారు లోకం
ఉదయం 8 గంటలకు – మిడిల్ క్లాస్ అబ్బాయి
రాత్రి 10.30 గంటలకు – మిడిల్ క్లాస్ అబ్బాయి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – చారులత
ఉదయం 9 గంటలకు – గూఢచారి
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే
సాయంత్రం 2.30 గంటలకు – మిస్టర్ బచ్చన్
సాయంత్రం 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రాత్రి 9 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఎవరైనా ఎప్పుడైనా
ఉదయం 5 గంటలకు – అవును
ఉదయం 8 గంటలకు – ఆవారా
ఉదయం 11 గంటలకు – మహాభక్త శిరియాల
మధ్యాహ్నం 2 గంటలకు – జోష్
సాయంత్రం 5 గంటలకు – ఎవడు
రాత్రి 8 గంటలకు – ఓం
రాత్రి 11 గంటలకు – ఆవారా