Friday Tv Movies: మే1, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 06:29 PM

శుక్రవారం (మే 1) వచ్చేసరికి వర్క్ వీక్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోవాలనిపిస్తుంది.

Tv Movies

శుక్రవారం (మే 1) వచ్చేసరికి వర్క్ వీక్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోవాలనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో ఇంట్లోనే కంఫర్ట్‌గా కూర్చొని టీవీలో మంచి సినిమా చూసేయడం కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకేముంటుంది. తెలుగు టీవీ ఛానళ్లూ కూడా ప్రతి వారం లానే ఈరోజు ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను రెడీగా పెట్టాయి.

ఫ్యామిలీతో కలిసి చూసే హృద్యమైన కథల నుంచి, ఫుల్ మాస్ యాక్షన్, నవ్వులు పూయించే కామెడీ సినిమాల వరకు వివిధ జానర్లలో చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం మీకు టైమ్‌కు తగ్గ సినిమా ఏది అనేది చూసి ప్లాన్ చేసుకోండి… 🎬📺


శుక్ర‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – టిల్ డెత్ (హాలీవుడ్ డ‌బ్‌ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అయ్యిందా లేదా (అలీ)

రాత్రి 9.30 గంట‌ల‌కు – లిటిల్ బుద్ద‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

రాత్రి 12 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉల్టా ఫ‌ల్టా

రాత్రి 10 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాయా బ‌జార్ (రాజా)

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఈనాడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

సాయంత్రం 4 గంట‌లకు – సంద‌డే సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

మిడ్‌నైట్ 1 గంట‌కు – మాయా బ‌జార్ (రాజా)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాట‌మ‌రాయుడు

మధ్యాహ్నం 1 గంటకు – ర‌భ‌స‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఎర్ర‌సైన్యం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బిల్లారంగ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తిరుగులేని మ‌నిషి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మౌన‌రాగం (త‌నీష్‌)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చీమ‌ల‌దండు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇష్క్‌

మధ్యాహ్నం 1 గంటకు – దేవుళ్లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – నిజం

రాత్రి 7 గంట‌ల‌కు – టైన‌ర‌సింహుడు

రాత్రి 10 గంట‌ల‌కు – రామాచారి

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఎఫ్‌3

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పండ‌గ‌చేస్కో

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్ శెట్టి మిష్ట‌ర్‌ పొలిశెట్టి

ఉద‌యం 9 గంట‌ల‌కు – వైఫాప్ ర‌ణ‌సింగం

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్రైమ్ 23

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – తండేల్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – 143 ఐ మిస్‌యూ

ఉద‌యం 4 గంట‌ల‌కు – బుజ్జిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – జాక్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అశోక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – కాంతార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

ఉద‌యం 11 గంట‌లకు –వీడొక్క‌డే

మధ్యాహ్నం 2 గంట‌లకు – భ‌ళా తంద‌నాన‌

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్

రాత్రి 7.30 గంట‌లకు – బుజ్జిగాడు

రాత్రి 11 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

Updated Date - Apr 30 , 2026 | 07:03 PM