Wednesday Tv Movies: ఏప్రిల్ 29, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:52 PM
బుధవారం వచ్చేసింది… వర్క్ మిడ్‌లో చిన్న రిలీఫ్ కోసం టీవీ ముందు కూర్చొనే వారికి ఈ రోజు మంచి మూవీ ట్రీట్ రెడీగా ఉంది.
బుధవారం వచ్చేసింది… వర్క్ మిడ్‌లో చిన్న రిలీఫ్ కోసం టీవీ ముందు కూర్చొనే వారికి ఈ రోజు మంచి మూవీ ట్రీట్ రెడీగా ఉంది. పాత క్లాసిక్స్ నుంచి లేటెస్ట్ హిట్స్ వరకు వివిధ జానర్ల సినిమాలు ప్రముఖ తెలుగు ఛానళ్లలో వరుసగా ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కంఫర్ట్‌గా కూర్చొని ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ బుధవారం టీవీ లైన్‌అప్ మంచి ఆప్షన్‌గా మారుతుంది.
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది ప్రోటీజ్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అక్కుమ్ బక్కుమ్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఎగిరే పావురమా
రాత్రి 12 గంటలకు – ఎగిరే పావురమా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – గిల్లికజ్జాలు
రాత్రి 10 గంటలకు – అమ్మాయికోసం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నేను ప్రేమిస్తున్నాను
ఉదయం 10 గంటలకు – మూగ మనసులు
మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకు – శక్తి
రాత్రి 7 గంటలకు – మిస్సమ్మ
రాత్రి 10 గంటలకు – చెప్పాలని ఉంది
మిడ్‌నైట్ 1 గంటకు – నేను ప్రేమిస్తున్నాను
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గంగోత్రి
మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు –
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – చుట్టాలున్నారు జాగ్రత్త
ఉదయం 4.30 గంటలకు – రాయుడు గారు నాయుడు గారు
ఉదయం 7 గంటలకు – పుణ్యభూమి నాకోసం
ఉదయం 10 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా
మధ్యాహ్నం 1 గంటకు – ఆర్య2
సాయంత్రం 4 గంటలకు – శ్రావణమాసం
రాత్రి 7 గంటలకు – అధిపతి
రాత్రి 10 గంటలకు – మెరుపు కలలు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – బలాదూర్
ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 4.30 గంటలకు – ఘర్షణ
మిడ్‌నైట్ 12 గంటలకు – కలిసుందాం రా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – పంచాక్షరి
ఉదయం 7 గంటలకు – ధీరుడు
ఉదయం 9 గంటలకు – గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు – శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – చిరుత
మిడ్‌నైట్ 12 గంటలకు – శివాజీ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – బాస్ ఐలవ్‌యూ
ఉదయం 3 గంటలకు – అర్జున్
ఉదయం 9 గంటలకు – అర్జున్ రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – బాక్
రాత్రి 11.30 గంటలకు – అర్జున్ రెడ్డి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – ది ప్రిన్స్
ఉదయం 9 గంటలకు – రౌడీ
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
సాయంత్రం 3.30 గంటలకు – పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు – డీజే టిల్లు2
రాత్రి 8.30 గంటలకు – రంగస్థలం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆక్టోబర్2
ఉదయం 5 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – రక్షణ
ఉదయం 11 గంటలకు – అందమైన జీవితం
మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణబాబు
సాయంత్రం 5 గంటలకు – సింహా
రాత్రి 7.30 గంటలకు – IPL (Mumbai Indians vs Sunrisers Hyderabad)
రాత్రి 11 గంటలకు – రక్షణ