Friday Tv Movies: శుక్రవారం, May 29.. తెలుగు టీవీ సినిమాల జాబితా
ABN , Publish Date - May 28 , 2026 | 04:02 PM
ప్రతి రోజు లాగే ఈ శుక్రవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ప్రతి రోజు లాగే ఈ శుక్రవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, యాక్షన్, క్లాసిక్ హిట్స్ ఇలా అన్ని రకాల చిత్రాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మరి మే 29, శుక్రవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు టెలికాస్ట్ కానుందో ఇప్పుడు చూసేద్దాం.
మే 29, శుక్రవారం.. టీవీ ఛానళ్ల చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – హోల్ HOWL (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – బడి పంతులు
రాత్రి 9.30 గంటలకు – మహా పురుషుడు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – లారీ డ్రైవర్
రాత్రి 10.30 గంటలకు – లారీ డ్రైవర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లుడుగారు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పోరాటం
ఉదయం 10 గంటలకు – జగదేక వీరునికథ
మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం 786
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం
రాత్రి 7 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
మిడ్‌నైట్ 1 గంటకు – పోరాటం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దర్బార్
మధ్యాహ్నం 3 గంటలకు – పురుషోత్తముడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4.30 గంటలకు – నీది నాది ఒకే కథ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – సర్వం
ఉదయం 4.30 గంటలకు – ప్రియుడు
ఉదయం 7 గంటలకు – లంకేశ్వరుడు
ఉదయం 10 గంటలకు – పెళ్లాల రాజ్యం
మధ్యాహ్నం 1 గంటకు – డాను శీను
సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారు
రాత్రి 7 గంటలకు – నీ మనసు నాకు తెలుసు
రాత్రి 10 గంటలకు – పెళ్లి కానుక
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – అర్జున్ సురవరం
ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం 1
సాయంత్రం 6 గంటలకు – మెకానీక్ రాఖీ
రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మ్యాన్
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – ఒక్కడే
ఉదయం 4 గంటలకు – సత్యం
ఉదయం 9 గంటలకు – ఫిదా
సాయంత్రం 4 గంటలకు – డీజే టిల్లు2
రాత్రి 11.30 గంటలకు – ఫిదా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – అనుకోకుండా ఒకరోజు
ఉదయం 7 గంటలకు – మత్తువదలరా
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
సాయంత్రం 2.30 గంటలకు – బాహుబలి 1
సాయంత్రం 6 గంటలకు – వార్ 2
రాత్రి 9.30 గంటలకు – మంగళవారం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 5 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – ఆరాధన
ఉదయం 11 గంటలకు – ఈగ
మధ్యాహ్నం 2 గంటలకు – సింహా
సాయంత్రం 5 గంటలకు – రెమో
రాత్రి 8 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు – ఆరాధన