Friday Tv Movies: May 15, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - May 14 , 2026 | 05:35 PM
మే 15, శుక్రవారం మీ ఫేవరెట్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో ఎంటర్‌టైన్ మెంట్‌కు ఫుల్ డోస్ రెడీగా ఉంది.
మే 15, శుక్రవారం మీ ఫేవరెట్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో ఎంటర్‌టైన్ మెంట్‌కు ఫుల్ డోస్ రెడీగా ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, మాస్ ఎంటర్‌టైనర్‌లు మీ కోసం క్యూలో నిలిచాయి. రిమోట్ చేతిలోకి తీసుకుని, మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ శుక్రవారం సినీ సందడిని ఇంట్లోనే ఆస్వాదించండి.
మే 15, శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఆపరేషన్ బ్లడ్ హంట్ ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అమర ప్రేమ
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – దీర్ఘ సుమంగళీభవ
అర్థరాత్రి 12 గంటలకు – దీర్ఘ సుమంగళీభవ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – కెప్టెన్ ప్రభాకర్
రాత్రి 10 గంటలకు – జోరు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – న్యాయం కావాలి
ఉదయం 10 గంటలకు – ఆత్మబలం
మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు
సాయంత్రం 4 గంటలకు – జగడం
రాత్రి 7 గంటలకు – మాయా బజార్
మిడ్‌నైట్ 1 గంటకు – న్యాయం కావాలి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – భక్త కన్నప్ప
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆఖరి పోరాటం
సాయంత్రం 4.30 గంటలకు – యూ అండ్ ఐ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – జంటిల్‌మెన్ (అర్జున్)
ఉదయం 4.30 గంటలకు – దేవి లలితాంబ
ఉదయం 7 గంటలకు – నాగ ప్రతిష్ట
ఉదయం 10 గంటలకు – మనసారా
మధ్యాహ్నం 1 గంటకు – పవిత్రబంధం
సాయంత్రం 4 గంటలకు – మహా వీరుడు
రాత్రి 7 గంటలకు – ఆయుధం
రాత్రి 10 గంటలకు – రణరంగం

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – రాబిన్‌హుడ్
ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో
సాయంత్రం 4.30 గంటలకు –
మిడ్‌నైట్ 12 గంటలకు – పండగ చేస్కో
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సైనికుడు
ఉదయం 7 గంటలకు – మోహిని
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ
సాయంత్రం 6 గంటలకు – మహాన్
రాత్రి 9 గంటలకు – వాలిమై
మిడ్‌నైట్ 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు
📺 స్టార్ మా (Star MAA )
ఉదయం 2 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 4 గంటలకు – సినిమా చూపిస్తా మామ
ఉదయం 9 గంటలకు – విశ్వాసం
రాత్రి 11.30 గంటలకు – విశ్వాసం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – అశోక్
ఉదయం 7 గంటలకు – కత్తి (విజయ్)
ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 2.30 గంటలకు – బాక్
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – అఖండ
రాత్రి 12 గంటలకు – మిర్చి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – దేవరకొండ వీరయ్య
ఉదయం 5 గంటలకు – 1977
ఉదయం 8 గంటలకు – చెలగాటం
ఉదయం 11 గంటలకు – సవ్యసాచి
మధ్యాహ్నం 2 గంటలకు – ఎవడు
సాయంత్రం 5.30 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ
రాత్రి 7.30 గంటలకు – లైగర్
రాత్రి 11 గంటలకు – చెలగాటం