Sunday Tv Movies: ఆదివారం, అక్టోబ‌ర్ 18 బుల్లితెర టీవీ సినిమాలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:52 PM

ఈ వీకెండ్‌ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి.

tv movies

ఆదివారం వచ్చిందంటే టీవీల్లో సినిమాల సందడి మొదలవుతుంది. ఈ వీకెండ్‌ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’, అఖిల్ అక్కినేని ‘లెనిన్‌’ సినిమాలు ఈ ఆదివారం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. మరి అక్టోబర్ 18, ఆదివారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయో ఓసారి చూసేద్దాం.


ఆదివారం, Oct 18.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ద మిస్‌ఫిట్స్‌ (The Misfits) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బ‌తుక‌మ్మ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – కరుణించిన‌ క‌న‌క‌దుర్గ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భాగ్య‌లక్ష్మి బంప‌ర్ డ్రా

మధ్యాహ్నం 12 గంటల‌కు – సింహాద్రి

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – సింహాస‌నం

రాత్రి 10.30 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

📺 ఈ టీవీ (E TV)

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – య‌శోధ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – య‌శోధ‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌హాశ‌క్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆదిత్య 369

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు – గులేభ‌కావ‌ళి క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – స్పై

మిడ్‌నైట్ 1 గంట‌కు – మ‌హాశ‌క్తి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లాం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – న‌గ‌రం నిదుర‌పోతున్న వేళ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ప‌ట్టుద‌ల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టైల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – జైల‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఊపిరి

సాయంత్రం 6 గంట‌ల‌కు – వాల్తేరు వీర‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – పెళ్లి చూపులు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ల‌వ్ జంక్ష‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అతిథి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నేను శైల‌జ‌

మధ్యాహ్నం 1 గంటకు – ర‌చ్చ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – హార్ట్ ఎటాక్‌

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

ఉద‌యం 6 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

ఉద‌యం 11.30 గంట‌ల‌కు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – లెనిన్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సాక్ష్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాక్ష‌సి

మధ్యాహ్నం 12 గంట‌లకు – తంత్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లీడ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

అర్ధరాత్రి 12 గంటలకు – తంత్ర‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – టిల్లు 2

సాయంత్రం 5.50 గంట‌ల‌కు – మా ఇంటి బంగారం

రాత్రి 11 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎలెవ‌న్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 3 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 6 గంట‌ల‌కు – F2

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాలేజ్ డేస్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉద‌య‌రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌నమంతా

ఉద‌యం 11 గంట‌లకు – ఇద్ద‌రు మిత్రులు

మధ్యాహ్నం 2 గంట‌లకు – అనుభ‌వించు రాజా

సాయంత్రం 5 గంట‌లకు – క‌త్తి

రాత్రి 8 గంట‌లకు – సింహా

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌నమంతా

Updated Date - Oct 17 , 2026 | 05:27 PM