Monday Tv Movies: సోమవారం, Oct 12.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 02:18 PM
సోమవారం వచ్చేసింది.. రోజువారీ పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా?
సోమవారం వచ్చేసింది.. రోజువారీ పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. అక్టోబర్ 12న తెలుగు టీవీ ఛానళ్లలో అలరించనున్న సినిమాల వివరాలు మీకోసం. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఇంటిల్లిపాదీ కలిసి సరదాగా గడిపేయండి!
సోమవారం, అక్టోబర్ 12.. బుల్లితెర సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – హోం ఫ్రంట్ (Homefront) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – దేవి లలితాంబ
రాత్రి 9.30 గంటలకు – అవతారం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మా నాన్నకి పెళ్లి
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – శ్రీ మంజునాథ
రాత్రి 12 గంటలకు – శ్రీ మంజునాథ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కనకదుర్గ పూజా మహిమ
ఉదయం 10 గంటలకు – వంశానికొక్కడు
మధ్యాహ్నం 1 గంటకు – చంటబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు
రాత్రి 7 గంటలకు – భక్త జయదేవ
రాత్రి 10 గంటలకు – రోటీ కపడా రోమాన్స్
మిడ్‌నైట్ 1 గంటకు – కనకదుర్గ పూజా మహిమ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కుంతీపుత్రుడు
సాయంత్రం 4.30 గంటలకు – డైరీ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డమరుకం
మధ్యాహ్నం 3.30 గంటలకు – యజ్ఞం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – తిక్క శంకరయ్య
తెల్లవారు జాము 4.30 గంటలకు – మాదవయ్య గారి మనవడు
ఉదయం 7 గంటలకు – శ్వేతనాగు
ఉదయం 10 గంటలకు – రన్ రాజా రన్
మధ్యాహ్నం 1 గంటకు – భరణి
సాయంత్రం 4 గంటలకు – మహరథి
రాత్రి 7 గంటలకు – ఆ అబ్బాయి చాలా మంచోడు
రాత్రి 10 గంటలకు – ఆవేశం

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – లక్ష్మీ.
ఉదయం 9 గంటలకు – ఆట
మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం
సాయంత్రం 6 గంటలకు – దేవదాస్
రాత్రి 9 గంటలకు – ఉగ్రం
అర్ధరాత్రి 12 గంటలకు – బొమ్మరిల్లు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – లవ్‌లీ
తెల్లవారుజాము 4 గంటలకు – కేరింత
ఉదయం 8 గంటలకు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)
మధ్యాహ్నం 3.30 గంటలకు – మ్యాడ్2
రాత్రి 11 గంటలకు – భీమ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వైజయంతి
ఉదయం 7 గంటలకు –గురుదేవ్ హోయ్‌స్లా
ఉదయం 9 గంటలకు – అత్తిలి సత్తిబాబు
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
సాయంత్రం 3 గంటలకు – జాంబీరెడ్డి
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – మట్టీకుస్తీ
అర్థరాత్రి 12 గంటలకు – రాఘవేంద్ర
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆహా
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – జవాన్
ఉదయం 11 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
మధ్యాహ్నం 2 గంటలకు – రాజన్న
సాయంత్రం 5 గంటలకు – పడి పడి లేచే మనసు
రాత్రి 8 గంటలకు – సూపర్
రాత్రి 11 గంటలకు – జవాన్