Wednesday Tv Movies: మే 27, బుధవారం.. టీవీ సినిమాల జాబితా

ABN , Publish Date - May 26 , 2026 | 09:58 AM

మే 27, బుధవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

మే 27, బుధవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమైంది. మరి ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఓ లుక్కేయండి.


మే 27, బుధ‌వారం టీవీ ఛాన‌ళ్ల చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ముద్దుల‌ కొడుకు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – అబ్బాయిగారు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అబ్బాయిగారు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్ర‌తి ఘ‌ట‌న‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొడుకు దిద్దిన కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మామ‌య్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – సారంగ‌పాణి

రాత్రి 10 గంట‌ల‌కు – అమీ తుమీ

మిడ్‌నైట్ 1 గంట‌కు – కొడుకు దిద్దిన కాపురం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఔన‌న్నా కాద‌న్నా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావ‌రి మొగుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మంగ‌ళ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జీవిత ర‌థం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – గ్రీకువీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – గుండె ఝ‌ల్లుమంది

ఉద‌యం 10 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

మధ్యాహ్నం 1 గంటకు – స‌మ్మ‌క్క సార‌క్క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ఆంధ్రావాలా

రాత్రి 10 గంట‌ల‌కు – గుడుంబా శంక‌ర్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు –

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి

ఉద‌యం 9 గంట‌ల‌కు – కార్తికేయ‌2

మధ్యాహ్నం 12 గంట‌లకు – తంత్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అత కోప‌మా

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిత్ర‌మండ‌లి

రాత్రి 9 గంట‌ల‌కు – నీవెవ‌రో

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – 24

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్ర‌తి రోజు పండ‌గే

రాత్రి 11.30 గంట‌ల‌కు – క్రాక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎక్స్ట్రా ఆర్జిన‌రీ జంటిల్‌మెన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – MCA

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం3

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఖుషి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 11 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు – RX 100

రాత్రి 8 గంట‌లకు – TATA IPL

రాత్రి 11 గంట‌ల‌కు – జ్యోతిల‌క్ష్మి

Updated Date - May 26 , 2026 | 10:11 AM