Thursday Tv Movies: గురువారం టీవీలో వచ్చే తెలుగు సినిమాలివే.. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN , Publish Date - Oct 21 , 2026 | 07:45 AM

ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల పూర్తి వివరాలు మీకోసం.. ఓ లుక్కేయండి!

Thursday Tv Movies

గురువారం వచ్చేసింది.. టీవీల్లో ఈరోజు ఏయే తెలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి? కుటుంబ కథా చిత్రాల నుంచి ప్రేమకథలు, మాస్ యాక్షన్ మూవీస్ వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో సినిమాలు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ప్రసారం కానున్నాయి? ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల పూర్తి వివరాలు మీకోసం.. ఓ లుక్కేయండి!


గురువారం, Oct 22.. తెలుగు TV సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – షార్క్ జోన్‌ (Shark Zone) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బొమ్మా బోరుసా

రాత్రి 9.30 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – క‌

రాత్రి 12 గంట‌ల‌కు – క‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – పుట్టింటి ప‌ట్టుచీర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వాడే వీడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – నిను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిన రాయుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ఒకే కుటుంబం

రాత్రి 10 గంట‌ల‌కు – నా మ‌న‌సిస్తారా

మిడ్‌నైట్ 1 గంట‌కు – పుట్టింటి ప‌ట్టుచీర‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బుర్రిపాలెం బుల్లోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఓ మై ల‌వ్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డిస్కో రాజా

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – మ‌సాలా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – వింత కాపురం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ధీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – చూసొద్దాం రండి

ఉద‌యం 10 గంట‌ల‌కు – లీలా మ‌హాల్ సెంట‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – పొగ‌రు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఘ‌ని

రాత్రి 7 గంట‌ల‌కు – అధిప‌తి

రాత్రి 10 గంట‌ల‌కు – ఏజెంట్ ఆత్రేయ‌

Thursday Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌సంతం

సాయంత్రం 5 గంట‌ల‌కు –ఏ మాయ చేశావే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

ఉద‌యం 7 గంట‌ల‌కు – దోచేయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – కార్తికేయ‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నెక్ట్స్‌ నువ్వే

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి2898 AD

రాత్రి 9 గంట‌ల‌కు – బేతాళుడు

అర్ధరాత్రి 12 గంటలకు – కార్తికేయ‌2

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ఆహా

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మారి2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న వ‌ద‌నం

ఉద‌యం 7 గంట‌ల‌కు – తూటా

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుష్ప‌క విమానం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 3 గంట‌ల‌కు – వ‌ద‌ల‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – K-Ramp

రాత్రి 9.30 గంట‌ల‌కు – పోలీసోడు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పుణ్య దంప‌తులు

ఉద‌యం 5 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 11 గంట‌లకు – సింహా

మధ్యాహ్నం 2 గంట‌లకు – ది ఫ్రీస్ట్‌

సాయంత్రం 5 గంట‌లకు – ఎంత మంచి వాడ‌వురా

రాత్రి 8 గంట‌లకు – సీతా రామ రాజు

రాత్రి 11 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

Updated Date - Oct 21 , 2026 | 08:03 AM