Thursday Tv Movies: మార్చి 26, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:36 AM

గురువారం, మార్చి 26న టీవీ ముందు కూర్చునే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కొదవ ఉండదు.

Tv Movies

గురువారం, మార్చి 26న టీవీ ముందు కూర్చునే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కొదవ ఉండదు. థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీల్లో తాజా రిలీజ్‌లు ఎంత వచ్చినా.. ప్రతి రోజు ప్రేక్షకులను అలరించే మాధ్యమం మాత్రం టీవీ ఛానల్స్‌నే అని చెప్పాలి. స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు పాపులర్ సినిమాలు ప్రసారం అవుతుంటాయి. కుటుంబంతో కలిసి కూర్చుని చూసేలా పాత హిట్స్ నుంచి మాస్ ఎంటర్‌టైనర్స్ వరకు విభిన్నమైన సినిమాలు ఈ గురువారం కూడా ప్రసారం కానున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు… మార్చి 26న మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో, ఏ టైమ్‌లో వస్తుందో చూసేయండి.


గురువారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్వేత‌నాగు

రాత్రి 9 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణము

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – సీతా క‌ల్యాణం

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సీతా క‌ల్యాణం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పండ‌గ‌

రాత్రి 9 గంట‌ల‌కు – స‌మ‌ర సింహా రెడ్డి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కృష్ణార్జునులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాంగ‌ల్య‌ బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంట‌లకు – ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌లే మాష్టారు

మిడ్‌నైట్ 1 గంట‌కు – కృష్ణార్జునులు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవీ

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – రూల‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – చీమ‌ల‌దండు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – స‌తీ సావిత్రి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – స్వ‌యంవ‌రం (శోభ‌న్ బాబు)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ల్లిగాడు మ్యారేజ్ మ్యారో

ఉద‌యం 10 గంట‌ల‌కు – రాధ‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆరు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శీను

రాత్రి 7 గంట‌ల‌కు – ఈశ్వ‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – స్వ‌యంవ‌రం (వేణు)

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సింగిల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కురుప్

ఉద‌యం 9 గంట‌ల‌కు – బింబిసార‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – త‌ఢాఖా

సాయంత్రం 6 గంట‌ల‌కు – డ‌బుల్ ఐస్మార్ట్‌

రాత్రి 9 గంట‌ల‌కు – యూరి (ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌)

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – శ్రీమంతుడు

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సాహసం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తువ‌ద‌ల‌రా 2

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెమో

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంతార‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – అంద‌రివాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సీతారామం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆక్టోబ‌ర్ 2

ఉద‌యం 11 గంట‌లకు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – మార్కెట్‌లో ప్ర‌జాస్వామ్యం

సాయంత్రం 5 గంట‌లకు – విశ్వాసం

రాత్రి 8 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

Updated Date - Mar 26 , 2026 | 03:20 PM