Monday Tv Movies: సోమ‌వారం, Nov 16.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:35 PM

ఈ సోమవారం (నవంబర్ 16) బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది.

tv movies

ఈ సోమవారం (నవంబర్ 16) బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. మరి ఈ సోమవారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? మీకు నచ్చిన సినిమా ఏ సమయంలో వస్తుందో ఈ జాబితాలో చూసి తెలుసుకోండి.


Nov 16, సోమ‌వారం.. TV సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది బాయు (The Bayou ) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మా మంచి అక్క‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – చామంతి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – స్టేష‌న్ మాస్ట‌ర్‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మౌన పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – నిన్ను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 7 గంట‌ల‌కు – కోర్ట్‌

రాత్రి 10 గంట‌ల‌కు – జోరు

మిడ్‌నైట్ 1 గంట‌కు – మౌన పోరాటం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – డ్రైవ‌ర్ బాబు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ప్రేమ పిచ్చోళ్లు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్ష్మీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – చిత్ర‌ల‌హ‌రి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – పుట్టినిల్లు మెట్టునిల్లు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – మ‌మ‌త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మేఘ సందేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు –మ‌హా వీరుడు

మధ్యాహ్నం 1 గంటకు – నేనింతే

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆప్తుడు

రాత్రి 7 గంట‌ల‌కు – అల్ల‌రి అల్లుడు

రాత్రి 10 గంట‌ల‌కు – నా ఇష్టం

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – F3

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ది రోడ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార్క్ అంటోని

ఉద‌యం 9 గంట‌ల‌కు – బాడీగార్డ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – యూత్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

అర్ధరాత్రి 12 గంటలకు – యూత్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – క‌రెంట్

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – వివేకం

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ర్దార్‌ గ‌బ్బ‌ర్ సింగ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప‌విత్ర ప్రేమ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొండ‌పొలం

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

సాయంత్రం 3 గంట‌ల‌కు – కృష్ణ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – విరూపాక్ష‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వీర భ‌ద్రుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977 ఏం జ‌రిగింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప్రిన్స్‌

ఉద‌యం 11 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నాయ‌కుడు

సాయంత్రం 5 గంట‌లకు – అయోగ్య‌

రాత్రి 8 గంట‌లకు – య‌ముడు

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌ల్ల‌న్న‌

Updated Date - Nov 15 , 2026 | 12:54 PM