Tuesday Tv Movies: మంగళవారం, జూన్ 23.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:21 PM
టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి.
ప్రతీ రోజు లానే ఈ మంగళవారం సైతం టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ సినిమాల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి కంటెంట్‌ను సిద్ధం చేశాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకోండి.
మంగళవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – అపెక్స్ (A) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – కాయ్ రాజా కాయ్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఆయనకి ఇద్దరు
రాత్రి 12 గంటలకు – ఆయనకి ఇద్దరు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – హలో ప్రేమిస్తారా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నేటి సిద్ధార్థ
ఉదయం 10 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు
రాత్రి 7 గంటలకు – శుభాకాంక్షలు
మిడ్‌నైట్ 1 గంటకు – నేటి సిద్ధార్థ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సీతయ్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – ముఠామేస్త్రీ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – యువరాజు
సాయంత్రం 4.30 గంటలకు – పేకాట పాపారావు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – రగిలే జ్వాల
ఉదయం 4.30 గంటలకు – ఒకరికి ఒకరు
ఉదయం 7 గంటలకు – అమ్మదొంగ
ఉదయం 10 గంటలకు – రెడ్
మధ్యాహ్నం 1 గంటకు – చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4 గంటలకు – కాళీదాసు
రాత్రి 7 గంటలకు – పెదబాబు
రాత్రి 10 గంటలకు – ఏం పిల్లో ఏం పిల్లడో

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – అప్స్పర అవార్డ్స్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – మిస్టర్ నూకయ్య
ఉదయం 9 గంటలకు – ఒంగోలు గత్త
మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 3 గంటలకు –మెకానిక్ రాఖీ
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ2
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ2
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – సీమ టపాకాయ్
ఉదయం 4 గంటలకు – మన్యంపులి
ఉదయం 4 గంటలకు – ఉప్పెన
అర్థరాత్రి 12 గంటలకు – అఖండ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – కల్పన
ఉదయం 7 గంటలకు – గురువాయూర్ అంబల్నాదియల్
ఉదయం 9 గంటలకు – పడి పడిలేచే మనసు
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 2.30 గంటలకు – ఆదికేశవ
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్2
రాత్రి 9 గంటలకు – వార్ 2
రాత్రి 12 గంటలకు – ఆట ఆరంభం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – తుగ్లక్ దర్బార్
ఉదయం 11 గంటలకు – విజేత (కల్యాణ్ దేవ్)
మధ్యాహ్నం 2 గంటలకు – కవచం
సాయంత్రం 4.30 గంటలకు – కృష్ణార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు – శ్రీదేవీ శోభన్‌బాబు
రాత్రి 11 గంటలకు – తుగ్లక్ దర్బార్