Thursday Tv Movies: May 13, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - May 13 , 2026 | 01:01 PM
గురువారం టీవీ తెరపై మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించే వారికి ఇది మంచి అవకాశం.
గురువారం టీవీ తెరపై మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించే వారికి ఇది మంచి అవకాశం. క్లాసిక్ హిట్స్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్ల వరకు పలు ఛానళ్లలో విభిన్న చిత్రాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్.. మీ మూడ్‌కు తగ్గ సినిమా ఏదైనా ఈరోజు టీవీలో దొరికేస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు… గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి.
మే 13, గురువారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్టోలెన్ ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – బద్రి
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – కొండపల్లి రాజా
అర్థరాత్రి 12 గంటలకు – కొండపల్లి రాజా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – హై హై నాయక
రాత్రి 10 గంటలకు –ఇంట్లో పిల్లి వీధిలో పులి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – జైలర్‌గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు – రేచుక్క పగటి చుక్క
మధ్యాహ్నం 1 గంటకు – సకుటుంబ సపరివార సమేతంగా
సాయంత్రం 4 గంటలకు – విజేత విక్రమ్
రాత్రి 7 గంటలకు – క (కిరణ్ అబ్బవరం)
మిడ్‌నైట్ 1 గంటకు – జైలర్‌గారి అబ్బాయి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3.30 గంటలకు – బాషా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆయనగారు
సాయంత్రం 4.30 గంటలకు – సీతాపతి ఛలో తిరుపతి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – బంగారుకానుక
ఉదయం 4.30 గంటలకు – జస్టీస్ చౌదరి
ఉదయం 7 గంటలకు – మా ఇంటికి వస్తే ఏం తెస్తారు
ఉదయం 10 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా
మధ్యాహ్నం 1 గంటకు – ఓసేయ్ రాములమ్మ
సాయంత్రం 4 గంటలకు – గుండెజారి గల్లంతయిందే
రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు – స్వయం కృషి
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – స్టూడెంట్ నం1
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
సాయంత్రం 4.30 గంటలకు – కొంగుబంగారం
మిడ్‌నైట్ 12 గంటలకు – వకీల్ సాబ్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – శతమానం భవతి
ఉదయం 7 గంటలకు – అఖిల్
ఉదయం 9 గంటలకు – బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు – హను మాన్
మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు
సాయంత్రం 6 గంటలకు – ఉగ్రం
రాత్రి 9 గంటలకు – శివ వేద
మిడ్‌నైట్ 12 గంటలకు – హను మాన్
📺 స్టార్ మా (Star MAA )
ఉదయం 2 గంటలకు – ఎవడు
ఉదయం 4 గంటలకు – కొత్తబంగారులోకం
ఉదయం 9 గంటలకు – ఐ
రాత్రి 11.30 గంటలకు – ఐ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఆహా
ఉదయం 7 గంటలకు – జెండాపై కపిరాజు
ఉదయం 9 గంటలకు – షిరిడీ సాయి
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
సాయంత్రం 2.30 గంటలకు – బాపు
సాయంత్రం 6 గంటలకు – జులాయి
రాత్రి 9 గంటలకు – జయ జానకీ నాయక
రాత్రి 12 గంటలకు – చంద్రకళ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు – భద్ర
ఉదయం 8 గంటలకు – శ్రీ
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2 గంటలకు – ధైర్యం
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 7.30 గంటలకు – ప్రేమకథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు – శ్రీ