ఒకే వేదికపై.. విజయ్, జగన్, కేటీఆర్, త్రిష‌, అదాని

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:59 AM

తమిళ నాడు సీఎం విజయ్, ఏపీ మాజీ సీఎం జగన్ , తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు.

YS Jagan

తమిళ నాడు సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay), ఏపీ మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (K. T. Rama Rao) ఒకే వేదికపై కనిపించారు.

YS Jagan

జగన్ బాబాయ్ వైఎస్ జార్జ్ రెడ్డి (YS George Reddy) కుమారుడు అనిల్ రెడ్డి (YS Anil Reddy) కుమార్తె శ్రేయ (Shreya) వివాహం ఉజ్వల్ (Ujjwal) తో జరిగింది.

YS Jagan

గురువారం సాయంత్రం చెన్నై(Chennai) లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

YS Jagan

జగన్ దంపతులు, కేటీఆర్ దంపతులు, విజయ్, నటి త్రిష (Trisha Krishnan) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

YS Jagan

YS Jagan

Updated Date - Nov 06 , 2026 | 06:11 AM