Sunday Tv Movies: మార్చి 8, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 06:51 PM

మార్చి 8, ఆదివారం.. వీకెండ్ చివరి రోజు కావడంతో తెలుగు టీవీ ఛానళ్లలో సినీ వినోదం మరింత రంజుగా ఉండనుంది.

Tv Movies

మార్చి 8, ఆదివారం.. వీకెండ్ చివరి రోజు కావడంతో తెలుగు టీవీ ఛానళ్లలో సినీ వినోదం మరింత రంజుగా ఉండనుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్, కామెడీ, డ్రామా సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఇంట్లో కుటుంబంతో కలిసి సినిమా టైమ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడే చూసేయండి.

ముఖ్యంగా ఈరోజు ఆది సాయి కుమార్ న‌టించిన లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ శంబాల ఫ‌స్ట్‌ టైం వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలీకాస్ట్ అవ‌నుంది. దీనితో పాటు లెజెండ్‌, కే ర్యాంప్‌, దృవ‌, మురారి, ఒక్క‌డు, య‌శోద‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ హిట్స్ సైతం ప్ర‌సారం కానున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఆదివారం టీవీల‌లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకుని మీ ఫ్రీ స‌మ‌యంలో చూసి ఆనందించండి


మార్చి 8, ఆదివారం.. సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బ్యాడ్ జీనియ‌స్‌ (హాలీవుడ్.. తెలుగు డ‌బ్బింగ్‌ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – య‌శోద (స‌మంత‌)

రాత్రి 10.30 గంట‌ల‌కు – య‌శోద (స‌మంత‌)

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఏక‌ల‌వ్య‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 7 గంట‌ల‌కు – 6 టీన్స్‌

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌యూరి

ఉద‌యం 10 గంట‌ల‌కు – అమ్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌లకు – చిన్న కోడ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – ఓ భార్య క‌థ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – మ‌యూరి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – కెమెరామెన్ గంగ‌తో రాంబాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మురారి

మధ్యాహ్నం 12 గంటల‌కు – దృవ‌

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – లెజెండ్

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంట‌ల‌కు – లియో

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అడ‌వి రాముడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – ఆరాధ‌న (ANR)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – గోల్‌మాల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – య‌మ జాత‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – పాగ‌ల్‌

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌లెక్ట‌ర్ గారి భార్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఒక్క‌డు

రాత్రి 10 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లాం

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌ద‌రాసి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – శంబాల‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – తండేల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌గువ‌ల‌కు మాత్ర‌మే

ఉద‌యం 9 గంట‌ల‌కు – సివంగివే

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల 2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాక్ష‌సి

సాయంత్రం 6 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – జాన‌కి వ‌ర్సెస్ కేర‌ళ‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రాక్ష‌సి

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 5 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – RRR

మధ్యాహ్నం 1 గంట‌కు – పుష్ప

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – డీజే టిల్లు 2

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – కే ర్యాంప్

రాత్రి 11 గంట‌ల‌కు – ధ‌మాకా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – భాగ‌మ‌తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హాన‌టి

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఫిదా

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – శాకిని ఢాకిని

రాత్రి 6 గంట‌ల‌కు – ఓ బేబీ

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌ట్టి కుస్తీ

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – వెల్కమ్‌ ఒబామా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 7.30 గంట‌లకు –

రాత్రి 11గంట‌ల‌కు – భ‌ళా తంద‌నాన‌

Updated Date - Mar 06 , 2026 | 07:36 PM