Sunday Tv Movies: నవంబర్ 22 టీవీ సినిమాల లిస్ట్.. ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:05 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాదీ టీవీల ముందు కూర్చొని ఇష్టమైన సినిమాలను ఆస్వాదించేందుకు సిద్ధమవుతారు.

Sunday Tv Movies

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాదీ టీవీల ముందు కూర్చొని ఇష్టమైన సినిమాలను ఆస్వాదించేందుకు సిద్ధమవుతారు. వీకెండ్‌ను మరింత వినోదభరితంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీ అభిమాన హీరోల సినిమాలు ఏ సమయంలో రానున్నాయి? నవంబర్ 22, ఆదివారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి వివరాలు మీకోసం.. చూసేయండి!


Nov 22, ఆదివారం.. టీవీ సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది రైడ్ 2 (The Raid 2) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అబ్బాయి గారు

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ర్వాధికారి

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాయ‌లోడు

మధ్యాహ్నం 3 గంటల‌కు – సూర్య‌వంశం

రాత్రి 6.30 గంట‌ల‌కు – కొద‌మ సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప్రేమ సందడి

📺 ఈ టీవీ (E TV )

మధ్యాహ్నం 3 గంటల‌కు – నువ్వే కావాలి

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వే కావాలి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – గుణ 369

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆడ‌దే ఆధారం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ చిదంబ‌రం గారు

రాత్రి 10 గంట‌ల‌కు – లేడీస్ టైల‌ర్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – వ‌సుంధ‌ర‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – తిరుగులేని మ‌నిషి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – జై శ్రీరామ్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అవ‌తారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – సిటీమార్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – వ‌ర్షం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – సొగ్గాడే చిన్ని నాయ‌న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌హర్షి

సాయంత్రం 9.30 గంట‌ల‌కు – తుఫాకి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – శ్రీ కృష్ణ స‌త్య‌

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – యుగ‌ళ గీతం

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌యంవ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జిల్

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ‌తో రా

సాయంత్రం 4 గంట‌ల‌కు – అంతఃపురం

రాత్రి 7 గంట‌ల‌కు – ఒసేయ్ రాముల‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌స్‌స్టాప్‌

Sunday Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

మధ్యాహ్నం 1 గంటకు – అగ‌ధ (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్)

సాయంత్రం 6 గంట‌ల‌కు – తండేల్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

ఉద‌యం 7 గంట‌ల‌కు – 18 పేజేస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌న్యా కుమారి

సాయంత్రం 6 గంట‌ల‌కు – గోట్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ది స్మైల్ మ్యాన్‌

అర్ధరాత్రి 12 గంటలకు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

మధ్యాహ్నం 1 గంట‌కు – RRR

సాయంత్రం 4 గంట‌ల‌కు – టిల్లు 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – మా ఇంటి బంగారం

📺 స్టార్ మా మూవీస్ హెచ్‌డీ (Star MAA Movies Hd)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సైకో

ఉద‌యం 7 గంట‌ల‌కు – నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సినిమా చూపిస్తా మామ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఓం భీం భుష్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పోలీసోడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – మార్క్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సైకో

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఓం భీం భుష్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మార్క్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – 12th ఫెయిల్‌

ఉద‌యం 11 గంట‌లకు – దూసుకెళ‌తా

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు – ఇంకొక్క‌డు

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – 12th ఫెయిల్‌

Updated Date - Nov 21 , 2026 | 09:15 AM