Saturday Tv Movies: శనివారం, Sep 19.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:41 PM

వీకెండ్ వచ్చేసింది. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి సినిమా చూడాలని భావిస్తున్న ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈ శనివారం కూడా పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి.

tv movies

వీకెండ్ వచ్చేసింది. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి సినిమా చూడాలని భావిస్తున్న ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈ శనివారం కూడా పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాలు, కామెడీ చిత్రాలు, సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్లు ఇలా అన్ని రకాల సినిమాలు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి సెప్టెంబర్ 19, శనివారం తెలుగు ఛానళ్లలో ఏ సమయంలో ఏ సినిమా టెలికాస్ట్ కానుందో ఒకసారి చూసేయండి.


సెప్టెంబ‌ర్‌19, శ‌నివారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వాంటెడ్ మాన్‌ (Wanted Man) (హాలీవుడ్ డబ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దొంగ గారూ స్వాగ‌తం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అగ్గి రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌ల్లీకా గ‌ణేశ్ (ఈ వెంట్)

రాత్రి 10.30 గంట‌ల‌కు – గ‌ల్లీకా గ‌ణేశ్ (ఈ వెంట్)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొడుకుదిద్దిన కాపురం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అడ‌విదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – భ‌లే ఉన్నాడే

రాత్రి 7 గంట‌ల‌కు – ప్రేమ‌సంద‌డి

రాత్రి 10 గంట‌ల‌కు – అమీతుమీ

మిడ్‌నైట్ 1 గంట‌కు – మొగుడు పెళ్లాలు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శృతిల‌య‌లు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రామ‌దండు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌విత్ర‌బంధం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఆంధ్రుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు –

ఉద‌యం 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆరెంజ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌సంతం

సాయంత్రం 5 గంటలకు – 777 ఛార్లీ

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రోష‌గాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – పేప‌ర్ బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోబో2

మధ్యాహ్నం 12 గంట‌లకు – గాయ‌ప‌డ్డ సింహం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సుప్రీమ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్నేహంకోసం

రాత్రి 9 గంట‌ల‌కు – క్రైమ్ 23

అర్ధరాత్రి 12 గంటలకు – గాయ‌ప‌డ్డ సింహం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 9 గంట‌ల‌కు – పార్కింగ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అఖండ

సాయంత్రం 3 గంట‌ల‌కు – అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – డెకాయిట్

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం3

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు – విజేత

ఉద‌యం 11 గంట‌లకు – ఖాకీ

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – జార్జి రెడ్డి

సాయంత్రం 5 గంట‌లకు – హ్యాపీ డేస్

రాత్రి 8 గంట‌లకు – అశోక్‌

రాత్రి 11 గంట‌ల‌కు – విజేత

Updated Date - Sep 18 , 2026 | 12:53 PM