Friday Tv Movies: శుక్రవారం, Sep 18.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:00 PM
సెప్టెంబర్ 18, శుక్రవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
సెప్టెంబర్ 18, శుక్రవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించేందుకు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ముందుగానే తెలుసుకుని మీ ఫేవరెట్ మూవీని మిస్ కాకండి. ఈ రోజు టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల పూర్తి జాబితా మీ కోసం.
శుక్రవారం.. Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది సర్ఫర్ (The Surfer) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ఓ రాధ కథ
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిశూలం
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – బలరామ కృష్ణులు
రాత్రి 10.30 గంటలకు – బలరామ కృష్ణులు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఇష్టం
ఉదయం 10 గంటలకు – బంగారు బాబు
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు
రాత్రి 7 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 10 గంటలకు – చెప్పాలని ఉంది
మిడ్‌నైట్ 1 గంటకు – ఇష్టం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొత్తపేట రౌడీ
సాయంత్రం 4.30 గంటలకు – పల్నాటి పులి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పటాస్
మధ్యాహ్నం 3.30 గంటలకు – కేశవ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మేస్త్రీ
ఉదయం 4.30 గంటలకు – దనలక్ష్మి ఐ లవ్ యూ
ఉదయం 7 గంటలకు – వచ్చాడు గెలిచాడు
ఉదయం 10 గంటలకు – శ్రీ రాం (ఉదయ్ కిరణ్)
మధ్యాహ్నం 1 గంటకు – సమ్మక్క సారక్క
సాయంత్రం 4 గంటలకు – అతనొక్కడే
రాత్రి 7 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు – జెంటిల్ మెన్ (అర్జున్)

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు
సాయంత్రం 5 గంటలకు – వాన
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – మైడియర్ భూతం
ఉదయం 7 గంటలకు – లై
ఉదయం 9 గంటలకు – ఆయ్
మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్
మధ్యాహ్నం 3 గంటలకు – రోషగాడు
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – ఏక్ నిరంజన్
అర్ధరాత్రి 12 గంటలకు – ఏస్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – దగ్గరగా దూరంగా
ఉదయం 4 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – కాంతార
రాత్రి 11 గంటలకు – తమ్ముడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – గ్యాంగ్
ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు – కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారువారి పాట
సాయంత్రం 3 గంటలకు – KGF
సాయంత్రం 6 గంటలకు – RRR
రాత్రి 9.30 గంటలకు – జులాయి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బల్లెం
ఉదయం 5 గంటలకు – పోతే పోనీ
ఉదయం 8 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి
ఉదయం 11 గంటలకు – శ్రీనివాస కళ్యాణం
మధ్యాహ్నం 2.30 గంటలకు – భాగమతి
సాయంత్రం 5 గంటలకు – లవ్‌గురు
రాత్రి 8 గంటలకు – స్వాగ్
రాత్రి 11 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి